ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీతో పాటు 72 మంది ఎన్డీయే ఎంపీలు మంత్రులు, రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రుల కేటాయింపుపై రాజకీయ వర్గాల్లో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మోడీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరికి ఏ శాఖ ఇచ్చారు? దీనిపై ఆసక్తి కలిగింది. మోదీ ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించింది. ఎవరికి ఏ శాఖ కేటాయించారో కేంద్రం అధికారికంగా ప్రకటించింది.
కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు
రాజ్‌నాథ్ -రక్షణశాఖ
అమిత్ షా – హోమ్ శాఖ
నిర్మలా సీతారామన్- ఆర్థికశాఖ
నితిన్ గడ్కరీ -రవాణాశాఖ
జేపీ నడ్డా -ఆరోగ్య శాఖ
జైశంకర్ – విదేశాంగశాఖ
మనోహర్‌లాల్ ఖట్టర్-గృహ నిర్మాణశాఖ, పట్టణాభివృద్ధి
శివరాజ్‌సింగ్ చౌహాన్ – వ్యవసాయశాఖ
అశ్వినివైష్ణవ్ -సమాచారశాఖ, రైల్వే శాఖ
జితన్ రామ్ మాంఝీ -చిన్న, మధ్య తరగతి పరిశ్రమల శాఖ
అజయ్, హర్ష్ మల్హోత్రా -రవాణాశాఖ సహాయ మంత్రులుగా
శ్రీపాదనాయక్ -పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి
సీఆర్ పాటిల్ – జలశక్తి శాఖ
రామ్మోహన్ నాయుడు – పౌర విమానయాన శాఖ
కుమారస్వామి – భారీ పరిశ్రమల శాఖ
గజేంద్ర సింగ్ షెకావత్ – పర్యాటక, సాంస్కృతిక శాఖ
ధర్మేంద్ర ప్రధాన్ – విద్యాశాఖ
కిరెన్ రిజిజు – పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
చిరాగ్ పాశ్వాన్ – క్రీడా శాఖ
సురేష్ గోపి, రావ్ ఇందర్‌జీత్ సింగ్ (సహాయ మంత్రులు)
హర్దీప్ సింగ్ పూరి – పెట్రోలియంశాఖ
శ్రీపాద నాయక్ – విద్యుత్ శాఖ
మన్‌సుఖ్ మాండవీయ – కార్మికశాఖ,క్రీడలు
శోభా కరంద్లాజే – చిన్న, మధ్యతరహా సహాయ మంత్రి
జితిన్ రామ్ మాంజీ – చిన్న, మధ్యతరహా శాఖ
సురేష్ గోపి – టూరిజం శాఖ
పీయూష్ గోయల్ – వాణిజ్యం
గిరిరాజ్ సింగ్- జౌళిశాఖ
మాండవియా – కార్మిక శాఖ
శర్బానంద సోనోవాల్ – షిప్పింగ్
రవనీత్ బిట్టు – మైనార్టీ వ్యవహారాల సహాయమంత్రి
కిషన్‌రెడ్డి -బొగ్గు, గనుల శాఖ
బండి సంజయ్ – హోంశాఖ సహాయమంత్రి
శ్రీనివాసవర్మ – ఉక్కు, భారీ పరిశ్రమల సహాయమంత్రి
రాజీవ్ రంజన్ సింగ్ – పంచాయతీ, ఫిషరిష్
పెమ్మసాని చంద్రశేఖర్ – : గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ సహాయ శాఖ మంత్రి
ప్రహ్లాద జోషి – రెన్యూవబుల్ ఎనర్జీ
అన్నపూర్ణ దేవి – మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి
వీరేంద్ర కుమార్ – సామాజిక న్యాయం, సాధికారత శాఖ
పంకజ్ చౌదరి – ఆర్థిక శాఖ సహాయ మంత్రి
కృష్ణ పాల్ గుర్జర్ – సహకార శాఖ సహాయ మంత్రి
కీర్తివర్ధన్ సింగ్ – పర్యావరణ, విదేశాంగ శాఖ సహాయ మంత్రి
సతీష్ చంద్ర దూబే – బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి
దుర్గా దాస్ ఉకే – గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
సుకాంత్ మజుందార్ – విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ధి సహాయ మంత్రి
తోఖాన్ సాహు – హౌసింగ్ , పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి
రాజభూషణ్ చౌదరి -జలశక్తి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి
నిముబెన్ జయంతిభాయ్ బంభానియా – వినియోగదారు, ఆహారం , ప్రజాపంపిణీ శాఖ మంత్రి
మురళీధర్ మోహోల్ – సహకార శాఖ సహాయ మంత్రి, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
జార్జ్ కురియన్ – మైనారిటీ, ఫిషరీస్, పశుసంవర్ధక , పాడి పరిశ్రమల సహాయ మంత్రి
పబిత్రా మార్గరీటా – విదేశాంగ శాఖ సహాయ మంత్రి , జౌళి శాఖ సహాయ మంత్రి