top of page
Suresh D

'మై డియర్ దొంగ' టైటిల్ సాంగ్ అవుట్🎵✨

ప్రముఖ నటుడు మరియు హాస్యనటుడు అభినవ్ గోమతం నటించిన 'మై డియర్ దొంగ' త్వరలో ఆహాపై నేరుగా విడుదల కానుంది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో అభినవ్ గోమతం సరసన షాలిని కొండేపూడి నటించింది. ఈ రొమ్‌కామ్‌ చిత్రానికి ర‌చ‌యిత కూడా షాలిని కొండేపూడి.తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టైటిల్ సాంగ్ ని విడుదల చేసారు. బి.ఎస్. సర్వజ్ఞ కుమార్ మై డియర్ దొంగకి దర్శకత్వం వహించగా, మహేశ్వర్ రెడ్డి గోజాల నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ మరియు క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి నిర్మిస్తున్నారు.🎵✨



bottom of page