🎵✨నాగార్జున నా సామి రంగ నుంచి ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే సాంగ్🎵✨
- Suresh D
- Dec 11, 2023
- 1 min read
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ నా సామి రంగ . విజయ్ బిన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన నా సామి రంగ టైటిల్, ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.ఈ మూవీకి ఆస్కార్స్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.🎵✨