top of page
Suresh D

'నా సామిరంగ'... టైటిల్ సాంగ్ విడుదలైంది! 🎶🎬

కింగ్ నాగార్జున తన మిత్రబృందంతో కలిసి దుమ్మురేపే టైటిల్ సాంగ్ 'నా సామిరంగ' చిత్రం నుంచి తాజాగా విడుదలైంది. ఈ పాటలో నాగ్ తో పాటు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కూడా కనిపిస్తారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బాణీలకు, ఆస్కార్ విన్నింగ్ లిరిక్ రైటర్ చంద్రబోస్ సాహిత్యం అందించారు. "నా సామిరంగ" అంటూ ఎంతో హుషారుగా సాగే ఈ టైటిల్ సాంగ్ ను కీరవాణి తనయుడు కాలభైరవ, 'చిచ్చా' రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. 🎵🎥



bottom of page