top of page

నాగచైతన్య నిశ్చితార్థంపై నాగార్జున..!


శోభితా ధూళిపాళతో మా కుమారుడు నాగచైతన్య నిశ్చితార్థం ఇవాళ ఉదయం 9:42 గంటలకు జరిగింది. శోభితా ధూళిపాళను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తూ.. హ్యాపీ కపుల్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రేమానురాగాలు, సుఖసంతోషాలతో జీవించాలి. ఇద్దరిపై దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.. అంటూ నిశ్చితార్థం విషయాన్ని అందరితో షేర్ చేసుకున్నాడు నాగార్జున. కొత్త జంటతో నాగార్జున ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.



 
 
bottom of page