top of page
Suresh D

'హాయ్‌ నాన్న' నుంచి బ్యూటీపుల్ మెలోడీ సాంగ్ రిలీజ్..🎥🎞️

నేచురల్ స్టార్ నాని న్యూ మూవీ 'హాయ్ నాన్న' . ఈ మూవీ ద్వారా శౌర్యువ్‌ అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. మరో కీలకపాత్రలో శృతిహాసన్ నటిస్తోంది. జెర్సీ తర్వాత నాని మరోసారి తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. దసరా సూపర్ హిట్ తర్వాత నాని నుంచి వస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. 🎥🎞️



bottom of page