ఓటీటీలో సినిమాల పండగ ముందే వచ్చేసింది.
🎥అర్జున్ దాస్ నటించిన బ్లడ్ అండ్ చాక్లెట్ సినిమా, 📺 వేణు తొట్టెంపూడి అతిథి వెబ్ సిరీస్‌లు ఇప్పటికే స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి.
🎥 అలాగే హిందీలో కాలా, జానేజాన్ వంటి వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి.🎬 అలాగే లేటెస్ట్ హాలీవుడ్ మెగ్ 2 కూడా ఓటీటీలోకి వచ్చేసింది.🎞️ ఈ వారం పెద్ద చిత్రాలేమీ రిలీజ్ కావడం లేదు.🎥 కన్నడ బ్లాక్ బస్టర్ సప్తసాగరాలు దాటి, నెల్లూరి నెరజాణ, చీటర్, నేనే సరోజ వంటి చిన్న సినిమాలు మాత్రమే థియేటర్లలో సందడి చేయనున్నాయి.📆 అయితే ఓటీటీలో సినిమాల పండగ ముందే వచ్చేసింది.📽️ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లపై ఒక లుక్కేద్దాం రండి.