ఒప్పో కే12 ఎక్స్ స్మార్ట్ ఫోన్‌ను వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్‌కు రీబ్రాండ్‌గా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించనున్నారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ ఫోన్‌లో చేతులు తడిగా ఉన్నప్పుడు కూడా వాడడానికి వీలుగా స్ప్లాష్ టచ్ టెక్నాలజీని అందించనున్నారు. అలాగే ట్వైస్ రీఆన్ ఫోర్డ్స్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌తో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

ఒప్పో కే12 ఎక్స్ ఫోన్‌ను బ్రీజ్ బ్లూ, మిడ్ నైట్ వయోలెట్ కలర్స్‌లో తీసుకొస్తున్నారు. డ్యూయల్ వ్యూ వీడియో ఫీచర్‌కు సపోర్ట్ చేసే ఏఐ లింక్ బూస్ట్ టెక్నాలజీని ఇందులో అందించనున్నట్లు సమాచారం. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 45వాట్ల వైర్డ్ సూపర్ వూక్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5100 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో సర్క్యులర్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తోపాటు వెర్టికల్ పిల్ షేప్డ్ మాడ్యూల్‌లో డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఒకేసారి ఫ్రంట్, రెయిర్ కెమెరాలతో ఒకేసారి వీడియో రికార్డ్ చేసే అవకాశం ఇందులో కల్పించారు.