top of page
Suresh D

గుంటూరు కారం ‘ఓ మై బేబీ’ ఫుల్ సాంగ్🎵✨

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ మసాలా మూవీ గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ని మొదలుపెట్టి.. ఒక్కో సాంగ్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. ఈక్రమంలోనే మొదటి సాంగ్ ‘దమ్ మసాలా’ని రిలీజ్ చేసి మాస్ దుమ్ము దులిపేశారు. తాజాగా సెకండ్ సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.🎵✨


bottom of page