🌐 ప్రస్తుత కాలంలో చేతిలో చిల్లిగవ్వ అవసరం లేకుండానే.. అంతా డిజిటల్ చెల్లింపులపై ఆధారపడుతున్నారు. 💻
ఎలాంటి చెల్లింపులైనా సరే.. ఫోన్ ఉంటే చాలు సులువుగా పని అవుతోంది. 📱 దీంతో అంతా వీటిద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. 💼 అయితే, మీరు స్కాన్ చేసే క్యూఆర్ కోడ్ తో మీరు మోసపోతున్నట్లే.. 😨 ఎందుకంటే.. క్యూఅర్ కోడ్‌లతో రోజుకు పదుల సంఖ్యలో మోసాలు జరుగుతున్నాయి.. 🕵️♂️ చిన్న టెక్నిక్‌తో మనల్ని కమేసి మనకు తెలీకుండానే మన ఖాతాలో డబ్బులు కాజేస్తున్నారు. 💰 క్యూఆర్ కోడ్ మోసాలపై ఎంత అవగాహన కల్పించిన బాధితులు నష్టపోతునే ఉన్నారు. 🤔 టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది మనిషి డిజిటల్ ప్రపంచంలో దూసుకుపోతున్నాడు. 🌐 ప్రతి రంగంలోనూ డిజిటల్ వాడకం విపరీతంగా పెరిగింది. 📈 అయితే మనిషితో పాటే మనిషి ఆలోచన విధానం కూడా డిజిటల్ అయిపోయింది. 💭 లావాదేవీలు మొదలుకుని అన్నిటిలోనూ డిజిటల్ వైపు ప్రయాణం కొనసాగుతుంది. 🚀 ఈ తరుణంలో సైబర్ కేటుగాళ్లు కూడా తమదైన శైలిలో డిజిటల్ మోసాలకు పాల్పడుతున్నారు. 👾 సాధారణంగా 2016 నుండి ప్రతి లావాదేవీని డిజిటల్ రూపంలోనే చేస్తున్నారు. 💳 దీంతో టీ అమ్మే వాడి దగ్గర నుుసీ కోట్ల విలువ చేసే వస్తువు వరకు అన్నింట్లో డిజిటల్ వైపు బీజం పడింది. 🌱 ఒకప్పుడు నోట్లతో చెల్లింపులు జరిగితే ఇప్పుడు అంతా ఆన్లైన్ పేమెంట్స్ తోనే కాలం గడుస్తుంది. 💳💲