సూపర్ హిట్ చిత్రాలతో పాటు అలరించే వెబ్ సిరీస్ లను కూడా ప్రేక్షకులకు అందిస్తున్నాయి. సినిమాలు రిలీజ్ అయిన నెల రోజులకు, 50 రోజులకు ఓటీటీల్లో దర్శనమిస్తూ ఉంటాయి.
ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి ఓటీటీలు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. ప్రతి వారం రకరకాల సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ఓటీటీ సంస్థలు. సూపర్ హిట్ చిత్రాలతో పాటు అలరించే వెబ్ సిరీస్ లను కూడా ప్రేక్షకులకు అందిస్తున్నాయి. సినిమాలు రిలీజ్ అయిన నెల రోజులకు, 50 రోజులకు ఓటీటీల్లో దర్శనమిస్తూ ఉంటాయి. పదుల సంఖ్యలో సినిమాలు సిరీస్ లు ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ఈ వారం 24 సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి.