top of page
MediaFx

పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి ఐదు యూనిట్లతో కూడిన డయాలసిస్ కేంద్రం మంజూరు 🎉

పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి ఐదు యూనిట్లతో కూడిన డయాలసిస్ కేంద్రం మంజూరు చేయించినందుకు స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారిని వారి క్యాంప్ ఆఫీస్ లో కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసిన సూపర్డెంట్ డాక్టర్ ముక్కంటిశ్వరరావు, డాక్టర్ దొర, వారి సిబ్బంది పాల్గొన్నారు.


bottom of page