అందరిలో దేశభక్తి పెంపొందించాలని, ప్రతి గ్రామంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సెలబ్రేట్ చేయాలని పవన్ కళ్యాణ్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా గ్రామ పంచాయితీల్లో ఆగస్టు 15న వేడుకలకు ఇప్పటి వరకూ మైనర్ పంచాయతీలకు 100 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 250 రూపాయలు ఇస్తున్నారు. అయితే ఈ నిధులను ఒకేసారి గణనీయంగా పెంచింది ఏపీ ప్రభుత్వం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతీ గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఆ రోజు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత ఉండకూడదని, అందుకు తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తూ గతంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మైనర్ పంచాయతీలకు 100 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 250 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. 2011 జనాభా ఆధారంగా 5 వేలులోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 వేలు, 5వేలు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 వేలు అందించనున్నారు. ఈ మొత్తంతో స్వాతంత్ర్య దినోత్సవం రోజున కార్యక్రమాలు నిర్వహించాలి. అలాగే జనవరి 26న గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు కూడా ఇదే విధంగా రూ.10 వేలు, రూ.25 వేలు చొప్పున నిధులు అందిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ డబ్బుతో పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టత, రాజ్యాంగ విలువ, స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వ్యాస రచన, క్విజ్, డిబేట్ లాంటి పోటీలు, ఆటల పోటీలు నిర్వహించి, జెండా ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, పంచాయితీ ఉద్యోగులు అంతా ఇందులో పాల్గొనాలని సూచించారు పవన్ కళ్యాణ్. ఇటీవల పలువురు సర్పంచ్ లు పవన్ కళ్యాణ్ ని కలిసి గత 34 ఏళ్లుగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వంద, 250 రూపాయల చొప్పునే ఇస్తున్నారని, ఆ డబ్బులతో జెండా పండుగను నిర్వహించలేకపోతున్నామని వాపోయారు. దీంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకొని పంచాయితీలకు ప్రభుత్వం తరపున స్వాతంత్ర్య దినోత్సవ, గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి పెద్ద మొత్తాలు ప్రకటించారు.
top of page
1 day ago
🎓 భారతదేశ విద్యా వ్యవస్థ: ఆదర్శవంతమైన H1B అభ్యర్థులను తయారు చేస్తున్నారా? 🇮🇳
TL;DR: భారతదేశ విద్యా వ్యవస్థను తరచుగా అసెంబ్లీ లైన్‌తో పోల్చారు, ఇది బట్టీ పట్టా మరియు ప్రామాణిక పరీక్షలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ విధానం...
1 day ago
🌀📣 "కింగ్ బ్లస్టర్స్ కేయోస్ క్రానికల్స్: స్పారో సామ్ నిజాన్ని ఎలా బయటపెట్టాడు! 🐦📜"
ఒకప్పుడు, సందడిగా ఉండే టెక్నోలాజికా రాజ్యంలో, కింగ్ బ్లస్టర్ అనే విచిత్ర నాయకుడు ఉండేవాడు. 🤴 తన ఆడంబరమైన ప్రసంగాలు మరియు అనూహ్య...
1 day ago
🤖 "కోర్టు గదుల్లో AI? జవాబుదారీతనం ఎందుకు పెద్ద ఒప్పందం అని ఇక్కడ ఉంది! ⚖️"
TL;DR:ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతోంది 🌟, కానీ విషయాలు తప్పు జరిగితే, ఎవరు బాధ్యత వహిస్తారు? 🤔 ఈ వ్యాసం...
1 day ago
భారతదేశం యొక్క వృద్ధాప్య సంక్షోభం 💔: మన పెద్దలు ఎందుకు భయంకరమైన రేపటిని ఎదుర్కొంటున్నారు!
TL;DR: భారతదేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది, కానీ చాలా మంది వృద్ధులు పేదరికం, మద్దతు లేకపోవడం మరియు పేలవమైన ఆరోగ్య సంరక్షణను...
1 day ago
💔 "భారతదేశంలో వృద్ధుల సంక్షోభం: మన వృద్ధులకు ముందున్న భయంకరమైన భవిష్యత్తు!" 🧓💭
TL;DR: భారతదేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతున్నందున, పెన్షన్లు లేకపోవడం, పెరుగుతున్న ఆరోగ్య ఖర్చులు మరియు బలహీనమైన సామాజిక మద్దతు...
1 day ago
ఊర్వశి రౌతేలా బాత్రూమ్ వీడియో లీక్: ప్లాన్డ్ పబ్లిసిటీ స్టంట్ లేదా నిజమైన తప్పిదం? 🤔
TL;DR: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా తన బాత్రూమ్ వీడియో లీక్ అయినది తన 'ఘుస్పైథియా' సినిమా కోసం ముందస్తు ప్రణాళికతో చేసిన ప్రమోషనల్ చర్య అని...
1 day ago
🎤 కోల్డ్‌ప్లే ఫీవర్ భారతదేశాన్ని తాకింది: జెన్-జెడ్ గాగా దూసుకుపోతోంది! 🇮🇳
TL;DR: ముంబై మరియు అహ్మదాబాద్‌లలో కోల్డ్‌ప్లే యొక్క అద్భుతమైన కచేరీలు ఇండియన్ జెన్-జెడ్‌ను ఉన్మాదంలోకి నెట్టాయి! ఆకాశాన్ని అంటుతున్న...
1 day ago
బిగ్ బాస్ 18 ఫినాలే నుండి అక్షయ్ కుమార్ తొలి నిష్క్రమణ: అసలు కథ ఏమిటి? 🤔🎬
TL;DR: ముందస్తు కమిట్మెంట్లు మరియు హోస్ట్ సల్మాన్ ఖాన్ ఆలస్యం కారణంగా అక్షయ్ కుమార్ బిగ్ బాస్ 18 ఫినాలే సెట్ నుండి షూటింగ్ లేకుండానే...
1 day ago
🎤 కోల్డ్‌ప్లే ముంబై కచేరీ: ఎ నైట్ ఆఫ్ మ్యూజిక్ 🎶 మేహెమ్ చే మార్ర్డ్ చేయబడింది 😵🎤
TL;DR: ముంబైలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కోల్డ్‌ప్లే కచేరీ నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల గందరగోళంగా మారింది. టిక్కెట్ల దుర్వినియోగం,...
1 day ago
😱 బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో కత్తితో దాడి! బ్రేక్ ఫాస్ట్ తప్పు చేసిన తర్వాత నిందితుడు పట్టుబడ్డాడు 🍽️🔪
TL;DR: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని తన నివాసంలో జరిగిన చోరీ ప్రయత్నంలో అనేకసార్లు కత్తిపోట్లకు గురయ్యాడు. ప్రధాన అనుమానితుడు,...
1 day ago
🇺🇸 బైడెన్ వారసత్వం: విదేశాల్లో జాతి విధ్వంసం, ఇంట్లో ఆర్థిక నిరాశ? 😱💰
TL;DR: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పదవీకాలంపై ఒక క్లిష్టమైన దృష్టి శ్రామిక-తరగతి అమెరికన్లకు వినాశకరమైన ప్రపంచ జోక్యాలు మరియు ఆర్థిక...
1 day ago
అమెరికా ఉగ్రవాద జాబితాలో క్యూబా రోలర్ కోస్టర్ రైడ్ 🎢🇨🇺: వారంలో తొలగింపు నుండి పునఃస్థాపన వరకు!
TL;DR: రాజకీయ ఎత్తుగడల సుడిగాలిలో, పదవీ విరమణ చేసే అధ్యక్షుడు జో బైడెన్ క్యూబాను అమెరికా ఉగ్రవాద స్పాన్సర్ల జాబితా నుండి తొలగించారు, కానీ...
1 day ago
కెన్యా అపహరణ సంక్షోభం: ప్రభుత్వ విమర్శకులు అదృశ్యమవుతున్నారు! 😱🕵️♂️
TL;DR: కెన్యా ప్రభుత్వ విమర్శకులను లక్ష్యంగా చేసుకుని అపహరణల పెరుగుదలను ఎదుర్కొంటోంది, జూన్ 2024 నుండి 82 కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ...
1 day ago
🇵🇭 న్యాయమైన వేతనాలు & రక్షణల కోసం ఫిలిప్పీన్స్ కార్మికుల అద్భుత పోరాటం! 💪✨
TL;DR: 2024లో, ఫిలిప్పీన్స్‌లోని కార్మికులు #బెటర్వేజెస్, సామాజిక రక్షణలు మరియు అస్థిర ఉద్యోగాలను అంతం చేయాలని డిమాండ్ చేస్తూ బలంగా...
2 days ago
🇮🇳 భారత మధ్యతరగతి! మీ గొంతును వినిపించే సమయం వచ్చింది! 🗣️
TL;DR: 💔 భారత ఆర్థిక వ్యవస్థ మందగమనం అవుతోంది, మధ్యతరగతి తీవ్రంగా నష్టపోతోంది. కానీ రాజకీయ అనుభూతుల వల్ల, వ్యక్తిగత ఆశల వల్ల చాలా మంది...
3 days ago
ది గ్రేట్ మ్యాంగో మిస్టరీ🥭🕵️♂️
ఒకప్పుడు, అమరావతి అనే ఉత్సాహభరితమైన గ్రామంలో, దాని అందమైన మామిడి తోటలకు ప్రసిద్ధి చెందింది, కేశవ్ అనే తెలివైన వృద్ధ రైతు నివసించాడు. 🌳👴...
3 days ago
🌿 కేరళ స్థానిక సమాజాలు జీవవైవిధ్య పరిరక్షణలో ముందున్నాయి! 🐦🌱
TL;DR: బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలు (BMCలు) మరియు పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్లు (PBRలు) ద్వారా స్థానిక సమాజాలకు సాధికారత...
3 days ago
కుంభమేళాలో పేరులేని హీరోలు: 🧹 దానిని శుభ్రంగా ఉంచే 'అదృశ్య' కార్మికులు! 🙏
TL;DR: భారీ కుంభమేళాను ఎవరు శుభ్రంగా ఉంచుతారని ఎప్పుడైనా ఆలోచించారా? పారిశుధ్య కార్మికులను కలవండి, వారు తరచుగా అణగారిన వర్గాలకు...
3 days ago
🤔 PM CARES నిధి: డబ్బు ఎక్కడికి పోతోంది? 💸
TL;DR: COVID-19 మహమ్మారి సమయంలో ఏర్పాటు చేయబడిన PM CARES నిధి వేల కోట్ల విరాళాలను సేకరించింది. అయితే, ఎవరు విరాళంగా ఇచ్చారు మరియు నిధులను...
3 days ago
🎬 డేవిడ్ లించ్: 'నిజంగా ఎవరూ చనిపోరు' అని నమ్మిన దార్శనిక చిత్రనిర్మాత 🌟🎬
TL;DR: తన సర్రియల్ మరియు కలలాంటి సినిమాలకు ప్రసిద్ధి చెందిన దిగ్గజ చిత్రనిర్మాత డేవిడ్ లించ్ జనవరి 16, 2025న 78 సంవత్సరాల వయసులో...
3 days ago
సైఫ్ అలీ ఖాన్ పై షాకింగ్ దాడి: చొరబాటుదారుడి అరెస్టు! 🕵️♂️🔪
TL;DR: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని తన ఇంట్లో జరిగిన దోపిడీలో అనేకసార్లు కత్తిపోట్లకు గురయ్యాడు. నకిలీ గుర్తింపు కార్డు...
bottom of page