ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. 👌 అయితే టెక్నీకల్ గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి. 1990 ల టైం లో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి.
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. 👌 అయితే టెక్నీకల్ గా మాత్రం కొన్ని జాగ్రత్తలు మిస్ అయ్యాయి. 1990 ల టైం లో కూడా ఇప్పుడు ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయి. 📅 ఇంకా మ్యూజిక్ సినిమాలో బాగా వర్కౌట్ అవుతుంది. 🎶 అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. 🎥 ఎడిటింగ్, వి ఎఫ్ ఎక్స్ లు ఇంకా బెటర్ గా చేయాల్సింది. 🎬
ఇక దర్శకుడు సాయి కిరణ్ దైద విషయానికి వస్తే..తాను ఈ సినిమా స్ట్రిక్ట్ గా యావరేజ్ వర్క్ మాత్రమే అందించాడు అని చెప్పాలి. 💬 తాను అనుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ దానిని ప్రెజెంట్ చేయడాన్ని బాగా ల్యాగ్ చేసాడు. 👍 చాలా అనవసర సన్నివేశాలు తగ్గించి అనుకున్న పాయింట్ ని కాస్త త్వరగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది. 🔍 అలాగే లాజిక్స్ కూడా మిస్ అయ్యాడు. 😕 ఇంకా క్లైమాక్స్ కూడా బెటర్ గా ప్రెజెంట్ చేయాల్సింది. 👏
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “పిండం” చిత్రం లో మెయిన్ లీడ్ నటీనటులు ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ లు అందించారు. 👌 అలాగే కొన్ని చోట్ల థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. కానీ మిగతా సినిమా అంతా సాగదీతగా సాగుతుంది. అలాగే కొన్ని సీన్స్ రెగ్యులర్ గానే అనిపిస్తాయి. వీటితో అయితే కొంతమేర ఓకే అనిపిస్తుంది.🎭🕵️♂️