top of page
Shiva YT

మాస్కోలో దాడిని ఖండించిన ప్రధాని మోడీ

రష్యా రాజధాని మాస్కోలోని ఓ మ్యూజిక్ కాన్సెర్ట్‌పై ఉగ్రవాదులు శుక్రవారం కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 70 మంది ప్రజలు చనిపోయినట్లు రష్యా ప్రభుత్వం ప్రకటించింది. ఈ దుర్ఘటనపై భారత ప్రధాని మోడీ స్పందించారు. 'మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం సంఘీభావంగా నిలుస్తుంది' అని మోడీ ట్వీట్ చేశారు.


bottom of page