👨💼 ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఇండోనేషియా పర్యటనకు వెళ్లారు. 🏝️ ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగే ఆసియాన్-భారత్ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. 🌆
ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహ్వానం మేరకు జకార్తా వెళ్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. 🤝 ప్రధానికి ఇండోనేసియా మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఘటన స్వాగతం పలికారు. 💃 అక్కడ జరిగే 20వ ఆసియా-ఇండియా సదస్సు, తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గొంటారు. 🌏🤝🎉