top of page

ఆత్మహత్య చేసుకోబోయిన పూజా హెగ్డే అంటూ ట్వీట్.. 💬💔

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ నటీనటులపై తప్పుడు ప్రచారం చేస్తూ నిత్యం వార్తలలో నిలుస్తున్నారు ఉమైర్ సంధు. ఫిల్మ్ క్రిటిక్ అంటూ చెప్పుకునే ఉమైర్ సంధు.. ఇటీవల బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో పలువురు సెలబ్రెటీల వ్యక్తిగత విషయాల గురించి షాకింగ్ ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ నటీనటులపై తప్పుడు ప్రచారం చేస్తూ నిత్యం వార్తలలో నిలుస్తున్నారు ఉమైర్ సంధు. ఫిల్మ్ క్రిటిక్ అంటూ చెప్పుకునే ఉమైర్ సంధు.. ఇటీవల బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో పలువురు సెలబ్రెటీల వ్యక్తిగత విషయాల గురించి షాకింగ్ ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో హీరోయిన్ కృతి సనన్, ప్రభాస్, పూజా హెగ్డే పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా సోషల్ మీడియా వేదికగా అతను నోటికొచ్చినట్లు తమ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు అతనికి బుద్ధి చెప్పేందుకు రెడీ అవుతున్నారు సినీతారలు. ఈ క్రమంలోనే టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే అతనికి లీగల్ నోటీసులు పంపించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉమైర్ సంధు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఇటీవల తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అతడికి పూజా నోటీసులు పంపించింది.👩‍💻📰🎞️🌟


 
 
bottom of page