నిజానికి 140 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశానికి బడ్జెట్ రెడీ చెయ్యడం అంత ఆషామాషీ విషయం కాదు. దీనికి చాలా పే.. ద్ద ప్రాసెస్ ఉంటుంది. వేర్వేరు రంగాలకు చెందిన స్టేక్ హోల్టర్స్ కలిసి.. నెలల కొద్దీ కష్టబడి బడ్జెట్ కసరత్తు పూర్తి చేస్తారు. బడ్జెట్ ప్రిపరేషన్‌కు ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని శాఖలకు, విభాగాలకు, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, స్వయం పాలిత ప్రాంతాలకు రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వారి వారి బడ్జెట్ ప్రపోజల్స్ పంపాలని కోరుతుంది. ఆర్థిక శాఖ విజ్ఞప్తి మేరకు ఆయా మంత్రిత్వ శాఖలు గత ఏడాది వారి రాబడి, ఖర్చులు, వచ్చే ఏడాదికి సంబంధించిన ఎస్టిమేషన్లను ఆర్థిక శాఖకు పంపుతాయి. ఆ తర్వాత వాటన్నింటినీ ఆర్థిక శాఖ పరిశీలిస్తుంది. ఆయా మంత్రిత్వ శాఖలతో, అధికారిక విభాగాలతో చర్చిస్తుంది. రాబోయే ఖర్చులు ,రాబడికి సంబంధించిన చర్చ వారి మధ్య జరుగుతుంది. ఒక వేళ వారి మధ్య నిధుల కేటాయింపుల విషయంలో ఏవైనా విభేదాలొస్తే.. అప్పుడు ఆ విషయాన్ని కేంద్ర క్యాబినెట్ లేదా ప్రధాని దృష్టి తీసుకొస్తారు. అలాగే డిపార్ట్మెంట్ ఆప్ ఎకనమిక్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ రెండూ కలిసి దేశంలోని వ్యవసాయం, చిన్న తరహా వ్యాపారులు, విదేశీ పెట్టుబడి దారులకు సంబంధించిన సంఘాలు, నేతలతో కూడా చర్చించి వారి అభిప్రాయాలను, సూచనలను తీసుకుంటాయి.
top of page
7 hours ago
బ్రేకింగ్ న్యూస్: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) కన్నుమూశారు 🕊️
TL;DR: భారతదేశం యొక్క 13వ ప్రధానమంత్రి మరియు 1991 ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అయిన మన్మోహన్ సింగ్ 92 సంవత్సరాల వయస్సులో డిసెంబర్ 26, 2024న...
7 hours ago
మెకెంజీ స్కాట్ యొక్క ₹1,57,700 కోట్ల విరాళాలను ఎలోన్ మస్క్ విమర్శించాడు 😲💸
TL;DR: 🚀💬 ఎలోన్ మస్క్ ఇటీవల మెకెంజీ స్కాట్ యొక్క ₹1,57,700 కోట్ల భారీ విరాళాలను "సంబంధిత" అని పిలిచారు. స్కాట్, జెఫ్ బెజోస్ మాజీ భార్య,...
7 hours ago
🇮🇳💔 భారతదేశ ఆర్థిక సంస్కర్తకు వీడ్కోలు: మన్మోహన్ సింగ్ 92వ ఏట కన్నుమూశారు 🙏
TL;DR: భారత మాజీ ప్రధాని మరియు ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అయిన మన్మోహన్ సింగ్ 92 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. అతని నాయకత్వం భారతదేశ ఆర్థిక...
8 hours ago
🎬 2024లో మిస్ అవ్వకూడని 5 సినిమాలు! 🍿🔥
TL;DR: 2024లో థియేటర్లలో, ఫెస్టివల్స్‌లో చప్పట్లు కొట్టించిన కొన్ని బెస్ట్ మూవీస్ వచ్చాయి 🎥. Aattam , Aavesham , Girls Will Be Girls ,...
8 hours ago
WhatsApp iOSకి మచ్చుకాయ ముచ్చట అప్డేట్! 🎉✨ డాక్యుమెంట్ స్కానింగ్ & బ్యాక్గ్రౌండ్స్ వచ్చేశాయి 📄🎥
TL;DR: WhatsApp కొత్త iOS అప్డేట్లో మేజిక్ AR ఎఫెక్ట్స్, సూపర్ ఫన్ వీడియో బ్యాక్గ్రౌండ్స్, మరియు డాక్యుమెంట్ స్కానింగ్ ఫీచర్ వచ్చాయి....
8 hours ago
ఇండియాలో యాంటీబయాటిక్ క్రైసిస్ 😱💊: మందులు పనిచేయడం మానేస్తున్నాయా?
TL;DR: 👉 ఇండియాలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వేగంగా పెరుగుతోంది. మన రోజువారీ ఇన్ఫెక్షన్స్కు మందులు పనిచేయడంలో ఇబ్బందులు వస్తున్నాయి.👉...
8 hours ago
కోహ్లీ దూకుడే అతని తలకాయ అయిందా? MCGలో చర్చనీయాంశమైన షోల్డర్ బంప్! 🏏🔥
TL;DR: 🌀బాక్సింగ్ డే టెస్ట్ సందర్భంగా విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా డెబ్యూట్ ప్లేయర్ శామ్ కొన్‌స్టాస్‌తో మోపిదెగిరాడు. 🌀 కోహ్లీకి ఐసీసీ 20%...
8 hours ago
మేఘాస్టార్ రేవంత్ రెడ్డి మీటింగ్‌కు ఎందుకు డుమ్మా కొట్టాడు? 🤔🔥
TL;DR: మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన కీలక సమావేశానికి హాజరు కాలేదు. 🎥 కారణం ఆయన షూటింగ్ షెడ్యూల్ కావొచ్చు...
9 hours ago
😱 యూట్యూబర్ రణవీర్ ఆలహాబాడియా, గర్ల్‌ఫ్రెండ్ గోవాలో నరకం చూసారు! 🌊🙏 IPS ఆఫీసర్ రక్షించారు!
TL;DR: 🌟 ప్రఖ్యాత యూట్యూబర్ రణవీర్ ఆలహాబాడియా (BeerBiceps) మరియు అతని గర్ల్‌ఫ్రెండ్ నిక్కీ శర్మ గోవా సముద్రంలో పెద్ద ప్రమాదంలో...
9 hours ago
🎬 హైదరాబాద్‌ని హాలీవుడ్‌గా మార్చే మిషన్! 🌟 రెవంత్ రెడ్డి గ్రాండ్ విజన్!
TL;DR: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ తారలతో మీట్ చేసి, హైదరాబాద్‌ని ప్రపంచ సినీ హబ్‌గా మార్చేందుకు గ్రాండ్ ప్లాన్ ప్రకటించారు. 🎥...
9 hours ago
🎬 సోనీకి షాక్: 'మాడమ్ వెబ్' & 'క్రావెన్' ఫ్లాప్స్కి విమర్శకులే కారణమా? 🕷️🔥 🎥
TL;DR: సోనీ CEO టోనీ విన్సిక్వెర్రా ప్రకారం, 'మాడమ్ వెబ్' & 'క్రావెన్ ది హంటర్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద డీలా పడటానికి విమర్శకుల నెగటివ్...
9 hours ago
🎶 ఆర్.డి. బర్మన్ కష్టకాలం: అభిజిత్ భావోద్వేగ కథ! 🎤 🎶
TL;DR: 🎧 ప్రముఖ గాయకుడు అభిజిత్ భట్టాచార్య ఆర్.డి. బర్మన్ గారి జీవితంలోని కఠినమైన సమయాల గురించి పంచుకున్నారు. 🎶 బర్మన్ గారు ఐదేళ్ల...
11 hours ago
🎅 డెలివరీ అబ్బాయిని సాంటా డ్రస్‌కి హరాస్ చేశారంటా! 👊 కార్మిక సంఘం ఫైర్🔥
TL;DR: ఒక Zomato డెలివరీ బాయ్ క్రిస్మస్ రోజున సాంటా క్లాస్ డ్రెస్ వేసుకుని ఆర్డర్ డెలివరీ చేస్తుండగా, రైట్-వింగ్ సభ్యులు అతన్ని ఆపి...
1 day ago
"టాలీవుడ్ తెలంగాణ ముఖ్యమంత్రిని కలుస్తుంది 🤝, అయితే మహిళలు ఎక్కడ ఉన్నారు?! 🧐"
TL;DR: పరిశ్రమ సమస్యలపై చర్చించడానికి టాలీవుడ్ పెద్దలు ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు, అయితే మహిళా ప్రతినిధుల గైర్హాజరు...
1 day ago
🚨🌊 మోడీ భారీ నది ప్రణాళిక: బుందేల్‌ఖండ్‌కు వరం లేదా బానే? 🌊🚨
TL;DR: PM మోడీ ప్రారంభించిన కెన్-బెత్వా నదీ-లింకింగ్ ప్రాజెక్ట్ బుందేల్‌ఖండ్‌లో నీటి కష్టాలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే,...
1 day ago
"🎄 ది క్యూరియస్ కేస్ ఆఫ్ క్రిస్మస్: పండుగలు శక్తి ఆటగా ఎలా మారాయి 🐘✨"
ఒకప్పుడు, గంభీరమైన హిమాలయాలు మరియు విశాలమైన థార్ ఎడారి మధ్య ఉన్న భరత్పూర్ యొక్క శక్తివంతమైన భూమిలో, ఫెస్టివియా అనే విచిత్రమైన గ్రామం...
1 day ago
🎮 క్యాజువల్ గేమ్‌లు భారతదేశంలో స్థాయిని పెంచుతాయి!🚀
TL;DR: లూడో వంటి సాధారణ గేమ్‌లు ఇకపై వినోదం కోసం మాత్రమే కాదు; వారు భారతదేశంలో తీవ్రమైన వ్యాపారం చేస్తున్నారు. జూపీ వంటి ప్లాట్‌ఫారమ్‌లు...
1 day ago
🚶♂️💨 వేగంగా నడవండి, ఆరోగ్యంగా జీవించండి! 🏃♀️💪 వేగవంతమైన స్త్రోల్స్ యొక్క ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను కనుగొనండి! 🌟
TL;DR: వేగంగా నడవడం వల్ల మధుమేహం మరియు అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. త్వరగా నడిచే వ్యక్తులకు మధుమేహం వచ్చే ప్రమాదం 30% తక్కువగా...
1 day ago
🏠💥 2030 నాటికి, భారతదేశంలో కొత్త గృహాలను కొనుగోలు చేసేవారిలో 60% మంది మిలీనియల్స్ మరియు Gen Z! 🏡✨
TL;DR: ఇటీవలి JLL నివేదిక ప్రకారం 2030 నాటికి, మిలీనియల్స్ మరియు Gen Z భారతదేశంలోని కొత్త గృహాలను కొనుగోలు చేసేవారిలో 60% మంది ఉంటారు. ఈ...
1 day ago
మిలే సైరస్ 2024 విజయాలను ప్రతిబింబిస్తుంది మరియు కొత్త ప్రారంభాలను ఆటపట్టిస్తుంది 🌟🎤
TL;DR: మిలే సైరస్ గ్రామీ విజయాలు మరియు డిస్నీ లెజెండ్ అవార్డుతో సహా ఆమె సాధించిన విజయాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, విజయవంతమైన 2024కి వీడ్కోలు...
1 day ago
🎶💰 'గేమ్ ఛేంజర్' పాటలు: మెగా బక్స్ విలువైనదా లేదా? 💰🎶
TL;DR: రామ్ చరణ్ నటించిన శంకర్ దర్శకత్వం వహించిన 'గేమ్ ఛేంజర్', దాని పాటల కోసం దాదాపు ₹90 కోట్లు కొల్లగొట్టింది, ఒక్కో ట్రాక్‌కి దాదాపు...
bottom of page