top of page
MediaFx

ఉత్తర కొరియాలో దారుణం..కే-పాప్‌ మ్యూజిక్‌ విన్నాడని బహిరంగంగా ఉరి!


దక్షిణ కొరియా పాప్‌ మ్యూజిక్‌ వినడం, సినిమాలు చూసి వాటిని షేర్‌ చేసినందుకు 22 ఏళ్ల యువకుడిని ఉత్తర కొరియా బహిరంగంగా ఉరి తీసింది. రెండేండ్ల క్రితం ఈ ఘటన జరగ్గా.. ఆ దేశ మానవహక్కుల సంఘం తాజాగా వెల్లడించింది.సౌత్‌ హ్వాంఘే ప్రావిన్సు యువకుడు 70 కే-పాప్‌ (కొరియా పాపులర్‌) మ్యూజిక్‌ వినడంతోపాటు మూడు సినిమాలు చూసి వాటిని షేర్‌ చేసినందుకు దోషిగా తేలడంతో మరణశిక్ష అమలు చేశారు.‘రియాక్షనరీ ఐడియాలజీ, కల్చర్‌’ను నిషేధించే చట్టాన్ని యువకుడు ఉల్లంఘించినట్టు ఆరోపణలున్నాయి.


bottom of page