🌟 అర్ముర్ వేదికగా రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ..
- Shiva YT
- Oct 20, 2023
- 1 min read
🌊 కాంగ్రెస్ సునామీలో ప్రత్యర్థులు కొట్టుకుపోతారంటున్నారు రాహుల్‌గాంధీ. 🌊

తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందని ధీమాగా చెబుతున్నారు. 🌬️ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామంటున్నారు రాహుల్. 📜 తెలంగాణకు వస్తే తనకు చాలా సంతోషంగా ఉంటుందని, ఈ ప్రాంతంతో తన అనుబంధం కుటుంబంతో ఉన్నటువంటిదని చెప్పారు. 🤝