'కల్ట్ మామా' లిరికల్ సాంగ్ 'స్కంద' మూవీ
- Suresh D
- Sep 19, 2023
- 1 min read
'స్కంద' సినిమాలోని ఉస్తాద్ రామ్ పోతినేని & ఊర్వశి రౌతేలా నటించిన 'కల్ట్ మామా' తెలుగు పాట లిరికల్ వీడియో . ఈ చిత్రంలో రామ్ పోతినేని, శ్రీ లీల తదితరులు నటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ ఎస్ మ్యూజికల్.