దుబ్బాకలో రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ.. 🎤🔥
- Shiva YT
- Nov 23, 2023
- 1 min read
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్. పదేళ్లు బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇస్తే చేసిన అభివృద్ధేం లేదని విమర్శించారు.

దుబ్బాక బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు సంధించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడమే జీవిత లక్ష్యమన్నారు. ఆకలైనా చంపుకుంటాం.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టబోమన్నారు. 💪🌟