top of page

రూ. ఆరు వేలలో అదిరిపోయే ఫోన్‌.. ఫీచర్స్‌ కూడా సూపర్‌..

MediaFx

భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ తయారీ సంస్థ లావా.. భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. లావా యువ స్టార్‌ 4జీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 6,499గా నిర్ణయించారు.

ఇక ఈ ఫోన్‌ను బ్లాక్‌, లావెండర్‌, వైట్‌ కలర్స్‌లో తీసుకొచ్చారు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌ వంటి పవర్‌ ఫుల్‌ బ్యాటరీని అందించారు. ఇక ఈ ఫోన్‌ను బ్లాక్‌, లావెండర్‌, వైట్‌ కలర్స్‌లో తీసుకొచ్చారు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌ వంటి పవర్‌ ఫుల్‌ బ్యాటరీని అందించారు.

ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.75 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఫ్రంట్ కెమెరా టాప్ పై వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. ఇక ఈ ఫోన్‌ యూనిసోక్ 9863ఏ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 4జీబీ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.75 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఫ్రంట్ కెమెరా టాప్ పై వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. ఇక ఈ ఫోన్‌ యూనిసోక్ 9863ఏ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 4జీబీ పెంచుకోవచ్చు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ తోపాటు 13 మెగా పిక్సెల్స్ సెన్సర్ మెయిన్ కెమెరాను అందించారు. పలు ఏఐ బ్యాక్డ్ కెమెరా ఫీచర్లు ఈ ఫోన్‌ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు. ఇక సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ తోపాటు 13 మెగా పిక్సెల్స్ సెన్సర్ మెయిన్ కెమెరాను అందించారు. పలు ఏఐ బ్యాక్డ్ కెమెరా ఫీచర్లు ఈ ఫోన్‌ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు. ఇక సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటుంది.


ఇక సెల్పీలు, వీడియోకాల్సో కోసం ఇందులో 5మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు 10 వాట్ల వైర్డ్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు. యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ ఈ ఫోన్‌ సొంతం. ఇక సెల్పీలు, వీడియోకాల్సో కోసం ఇందులో 5మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు 10 వాట్ల వైర్డ్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు. యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ ఈ ఫోన్‌ సొంతం.

bottom of page