top of page
Suresh D

“రూల్స్ రంజన్” మూవీ ట్రైలర్..🎥🎞️

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా యంగ్ బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్ గా దర్శకుడు రథినం కృష్ణ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “రూల్స్ రంజన్”. మరి మొదటి నుంచి మంచి బజ్ ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ లేటెస్ట్ గా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.🎥🎞️



bottom of page