top of page
Shiva YT

బాక్స్ బద్దలుకొడుతున్న పవర్ స్టార్ అండ్ సాయి ధరమ్ తేజ్ ‘ బ్రో’ సాంగ్

పవర్ స్టార్ , సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో , దీని ఫస్ట్ సాంగ్ ఈరోజు 5 గంటలకు రిలీజ్ అయింది . కొద్దిసేపటికే ఇది జనాలను ఆకర్షించింది . ఎక్కడ విన్న ఈ పాటే . ఇది ఒక టాప్ సాంగ్ లిస్ట్స్ లో చేరిపోతుంది




bottom of page