top of page
Shiva YT

అయోమయంలో ఫ్యాన్స్ సినిమా మళ్లీ వాయిదా పడుతుందా..🎬🌟

ప్రభాస్ సినిమా వస్తుందంటే..తెలియకుండానే అందర్లో ఊపు వస్తుంది. ఆ సినిమా పై బజ్ అమాంతంగా పెరిగిపోతుంది. హద్దులు దాటేలా ఫిల్మ్ మార్కెట్ పరిగెడుతోంది.

ఎట్ ప్రజెంట్ సలార్ విషయంలోనూ అదే జరుగుతోంది. కానీ ఏంటో డార్లింగ్ ఫ్యాన్స్ను వేధిస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్‌ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. రెండు పార్ట్స్‌ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ సీజ్‌ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్‌ అవుతోంది. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడినా… అటు ప్రభాస్‌ కానీ.. ఈ మూవీ మేకర్స్‌ కానీ ఇంకా ప్రమోషన్‌ మొదలెట్టకపోవడం..లేదు రెబల్ స్టార్ ఫ్యాన్స్‌లో తెలియని అసహనాన్ని కలిగిస్తోంది. అయోమయానికి గురి చేస్తోంది. సినిమా మళ్లీ పోస్ట్ పోన్ కాదుకదా అనే సందేహం కలిగిస్తోంది. 🎥🎉💫


bottom of page