📽️ భారీ బడ్జెట్తో హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాను రెండు పార్టులుగా రాబోతుంది. 🎬
🗓️ ఇక మొదటి పార్ట్ ను డిసెంబర్ 22న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. 📅 అంటే ఇంకా మరో 50 రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. 🎟️
📢 ఇక ఇదే విషయాన్ని మరోసారి మేకర్స్ వెల్లడించారు. 🎥 త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ షూరు చేయనున్నట్లు తెలుస్తోంది. 🔥
🎬 ఈ సినిమాను కేజీఎఫ్ మూవీ నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుండగా.. 🎦 రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. 🎶
🗞️ అయితే గతంలో విడుదలైన కేజీఎఫ్ చిత్రాలకు కంటిన్యూగా ఈ మూవీ ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. 🎤
🤔 ఇక ఇందులో యశ్ సైతం కనిపించనున్నాడని అప్పట్లో రూమర్స్ తెగ వైరలయ్యాయి. 📣 కానీ దీనిపై ఇప్పటివరకు చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. 🤷
🎬 అయితే రెండు పార్టులుగా రాబోతున్న ఈ సినిమాను సెకండ్ పార్ట్ రిలీజ్ డేట్ పై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. 📅 అలాగే ఈ సెకండ్ పార్టులో స్పెషల్ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. 🎶🕺