సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత 🎥అమెరికాలో మయోసైటిస్ కు చికిత్స వారం క్రితం ఆస్ట్రియాకు వెళ్లిన సామ్ 🌍సినిమాలకు ఏడాది పాటు విరామం ప్రకటించిన సమంత
విదేశాల్లో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతోంది తొలుత ఇండొనేషియాలోని బాలి ట్రిప్ కు వెళ్లిన సమంత... ఆ తర్వాత అమెరికాకు వెళ్లింది యూఎస్ లో మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంది వారం క్రితం ఆమె ఆస్ట్రియాకు వెళ్లింది ఆస్ట్రియాలో ఎంజాయ్ చేస్తూ... 📸 ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది 📷 తాజాగా సెల్ట్ బర్గ్ నగరంలో హ్యాపీగా గడుపుతోంది ఓ సరస్సు పక్కన సైకిల్ తొక్కుతూ నేచర్ ని ఎంజాయ్ చేసింది 🚴♀️దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి 📷