టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోలో హీరోగా మెప్పిస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇటీవల ధనుష్ తో కలిసి అతను నటించిన రాయన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో సందీప్ కిషన్ నటనకు ప్రశంసలు వచ్చాయి. సినిమాల సంగతి పక్కన పెడితే సందీప్ కిషన్ కు సామాజిక స్పృహ ఎక్కువ. కష్టాల్లో ఉన్నవారికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తుంటాడు. ఇందులో భాగంగా తాను నిర్వహిస్తోన్న వివాహ భోజనంబు రెస్టారెంట్ల నుంచి ప్రతిరోజు 350 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నాడు సందీప్ కిషన్. ముఖ్యంగా ఆశ్రమాలతో పాటు రోడ్ సైడ్ ఉండే పేదలకు తన రెస్టారెంట్ ద్వారా ఆహారం పంచుతున్నాడీ హ్యాండ్స్ హీరో. ఇందుకు గానూ నెలకు రూ. 4 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని సందీప్ ఇటీవలే చెప్పుకొచ్చాడు. భవిష్యత్లో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తక్కువ ధరకే క్యాంటీన్స్ పెట్టాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు సందీప్ కిషన్.
యాక్సిడెంట్ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు వైద్య ఖర్చుల కోసం రూ. 50 వేలు సాయం చేశాడు హీరో సందీప్ కిషన్. సోషల్ మీడియాలో వచ్చిన రిక్వెస్ట్ మేరకుస్పందించిన అతను వెంటనే డబ్బును సదరు మహిళ కు అందజేశాడు. ‘యాక్సిడెంట్ కారణంగా మహిళ మెదడులో బ్లీడింగ్ అవుతుందని, రోజుకు దాదాపు రూ. 60 వేల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని, మీ సాయం కావాలి’ అని కోరుతూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. దీంతో చెలించిపోయిన సందీప్ కిషన్ వెంటనే సదరు మహిళకు రూ. 50 వేల ఆర్థిక సాయం చేశాడు.
❄️ ఈ చలికాలంలో మీ గుండెను సురక్షితంగా ఉంచండి! టిప్స్ మీసొంతం! 💓🛡️
"💸 బడ్జెట్ బజ్: మధ్యతరగతి కోసం పన్ను ఉపశమనం - నిర్మలా సీతారామన్ మాటల వెనుక 🏡"
🎬💖 "SRK తో నా సంబంధం, మా పెళ్లి కన్నా ఎక్కువ! – రసికా దుగ్గల్🔥" 🎉
🚀 "స్పేస్ ట్రాఫిక్ జామ్"! ISRO SpaDeX లాంచ్ 2 నిమిషాలు వాయిదా! 🛰️
దేవుడి సేవకులకు ₹18,000 జీతం? ఢిల్లీ ఎన్నికల ముందు కేజ్రీవాల్ పంజా! 🙏💸
పుష్ప 2 కేసు: అల్లు అర్జున్ బెయిల్పై జనవరి 3న కోర్టు తీర్పు 🎥🔥
కళ్లు చెదిరే దుర్ఘటన: దక్షిణ కొరియాలో Jeju Air విమానం ప్రమాదం! 🛬💥
🎬 రామ్ చరణ్ గారి 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ వచ్చేస్తోంది! 🚀🔥 🎬
భారీ షాకింగ్ కుప్పకూలిన టీమిండియా! ఆస్ట్రేలియాకి 2-1 సిరీస్ లీడ్! 🏏🔥
"గౌరవానికి గోప్యత: మీరా సాధించిన మార్పు" 🛡️
ఎలోన్ మస్క్ యొక్క ఇమ్మిగ్రేషన్ స్టాన్స్ MAGA షోడౌన్కు దారితీసింది! 🚀🇺🇸
YouTube Play Something బటన్ గురించి తెలుసా? 🎥 కొత్త ఫీచర్ ఆహా!
🌏 మరొక COVID-19 లాంటి మహమ్మారి? 😱 బిల్ గేట్స్ చేసిన షాకింగ్ హెచ్చరిక! 😳
🎬 'సికందర్' టీజర్ రిలీజ్: సల్మాన్ ఖాన్ & రష్మిక మందన్నా కాంబోతో ఈద్ 2025కి మాస్ బ్లాక్బస్టర్! 🔥✨
"స్క్రీన్ ఫ్యాన్స్ కి క్లాస్: పవన్ కళ్యాణ్ గరమయ్యారు🔥👊"
అల్లు అర్జున్ లీగల్ ఇష్యూ: బాధిత భర్త కేసు ఉపసంహరించుకోవడం సాధ్యం కాదని పోలీసుల స్పష్టీకరణ 🚨🎬
🔥✈️ క్రిస్మస్ రోజు ఘోరం: ఆజర్ బైజాన్ విమానం మీద మిస్సైల్ దాడి జరిగిందా? 🕵️♂️💥
ప్రియాంక చోప్రా.. మహేష్ బాబు సినిమాలో నటిస్తుందా? 🎥🔥
అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసు: ఆల్-వుమెన్ SIT ఆధ్వర్యంలో దర్యాప్తు 🚨🏛️
చైనా సూపర్ డ్యామ్ ప్లాన్: భారత్కి కొత్త సవాలు! 🌊🏔️
నితీష్ రెడ్డి సెంచరీతో మెల్బోర్న్ మైదానం వేడెక్కింది! 🏏🔥