మెగాస్టార్ చిరంజీవి.. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ రియల్ హీరో. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ తో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారాయన. కరోనా లాంటి విపత్తుల సమయాల్లో సినీ కార్మికులకు, అభిమానులకు అండగా నిలిచారు. చిరంజీవి సేవా కార్యక్రమాలు, దాన ధర్మాల గురించి మనకు తెలిసింది కొంతేనని, ఎవరికీ తెలియని గుప్త సహాయాలు చాలా ఉన్నాయని ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల తెలిపారు. అన్నయ్య ఆపద్భాందవుడని ప్రశంసలు కురిపించారు. దీనిని నిరూపిస్తూ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు మెగాస్టార్. అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఓ సీనియర్ జర్నలిస్టుకు ఆపన్న హస్తం అందించారు. ఆస్పత్రిలో ఒక్క రూపాయి కట్టనివ్వకుండా అన్నీ తానై చూసుకున్నారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ప్రముఖ సీనియర్ సినిమా జర్నలిస్టు సుబ్బారావు ఇటీవల తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన్ను కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ద్వారా చికిత్స ప్రారంభించారు. అయితే వైద్యం జరుగుతన్న సమయంలో ఆయనకు మధుమేహం ఉందనే విషయం బయటపడింది. మూడు నెలల క్రితం తనకు డయాబెటిస్ వచ్చిందని సుబ్బరావు చెప్పారు. ఆ ఆసుపత్రి వైద్యులు కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించారు. అయితే డాక్యుమెంట్స్ పరిశీలించిన హెల్త్ ఇన్సూరెన్స్ టీమ్ సుబ్బారావు క్లెయిమ్‌ను రిజెక్ట్ చేసింది. డయాబెటిస్ ఉందనే కారణంతో ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ను రిజెక్ట్ చేసినట్లు టీమ్ తెలిపింది. దీంతో ఏం చేయాలో తెలియక సినిమా మీడియాలో ఉన్న స్నేహితులందరితోనూ మాట్లాడారు సుబ్బారావు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవితో ఉన్న పరిచయంతో ఆయనకు ఓ మెసేజ్ చేశారు. అందులో తన పరిస్థితి గురించి వివరించారు. సుబ్బారావు మెసేజుకు వెంటనే స్పందించారు చిరంజీవి. వెంటనే ఫోన్ చేసి ‘ఏమైంది సుబ్బారావు? అసలు ఆ విషయాలన్నీ నువ్వు వదిలేశాయ్. నీ దగ్గరకు ఒక మనిషిని పంపిస్తున్నా. నువ్వు డిశ్చార్చి అయి ఇంటికి వెళ్లిపో. మిగతా వన్నీ చూసుకుంటాను’ అని చెప్పారట. అలా చిరంజీవి హామీతో వెంటనే సుబ్బారావు డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిపోయారట.
top of page
5 hours ago
కుంభమేళా: కాలం మరియు పరివర్తన ద్వారా ఒక ప్రయాణం 🚩🕉️
TL;DR: ప్రయాగ్‌రాజ్‌లోని గంగా మరియు యమునా నదుల సంగమం వద్ద జరుపుకునే కుంభమేళా, హిందూ మతం యొక్క అనుకూలతకు నిదర్శనం. గత 150 సంవత్సరాలుగా,...
5 hours ago
🚨 "నకిలీ ఎన్కౌంటర్లు: న్యాయం మరియు మానవత్వాన్ని అణగదొక్కడం" 🚨
TL;DR: నకిలీ ఎన్కౌంటర్లు, ఇక్కడ అధికారులు చట్టవిరుద్ధంగా వ్యక్తులను చట్టవిరుద్ధంగా చంపడం, మానవ హక్కులు మరియు రాజ్యాంగాన్ని తీవ్రంగా...
5 hours ago
🎥 భారతదేశ వీడియో స్ట్రీమింగ్ యుద్ధంలో YouTube అగ్రస్థానంలో ఉంది! 🌟📱
TL;DR: YouTube భారతదేశపు అంతిమ #స్ట్రీమింగ్ కింగ్ 👑, నెట్‌ఫ్లిక్స్ మరియు డిస్నీ+ హాట్‌స్టార్ వంటి OTT ప్లాట్‌ఫామ్‌లను అధిగమిస్తుంది!...
5 hours ago
🌙💤 "చిన్నారిలా నిద్రపోయావా? అందరూ అలా చేయాల్సిన అవసరం లేదు! 🛌✨"
TL;DR: కొంతమంది వ్యక్తులు కేవలం కొన్ని గంటల నిద్రతో ఎందుకు వృద్ధి చెందుతారో ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? 😲🕒 కొంతమంది వ్యక్తులు సగటు...
5 hours ago
💔 అమెజాన్ దురాశ బయటపడింది: లాభాలు పెరుగుతున్నా కార్మికులు బాధపడుతున్నారు!📦
TL;DRAmazon 😡 ప్రపంచవ్యాప్తంగా తన కార్మికులను దోపిడీ చేస్తున్నందుకు మళ్ళీ విమర్శలకు గురైంది 🌍. కొత్త నివేదిక అసురక్షిత పరిస్థితులు,...
5 hours ago
తలా అజిత్ దుబాయ్ రేసింగ్ ప్రమాదం: అతని లగ్జరీ కార్ & బైక్ కలెక్షన్‌లోకి ఒక చిన్న చూపు! 🏎️💥
TL;DR: రేసింగ్ పట్ల తనకున్న మక్కువకు పేరుగాంచిన తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ ఇటీవల దుబాయ్‌లో ప్రాక్టీస్ సెషన్లో చిన్న ప్రమాదానికి...
5 hours ago
ఫర్హాన్ అక్తర్ మరియు శిబానీ దండేకర్ బిడ్డను ఆశించడం లేదు! 🚫👶
TL;DR: ఫర్హాన్ అక్తర్ మరియు శిబానీ దండేకర్ బిడ్డను ఆశిస్తున్నారనే పుకార్లు అబద్ధం. ఈ ఊహాగానాలలో నిజం లేదని షబానా అజ్మీ ధృవీకరించింది. ఈ...
5 hours ago
🎬 తెలంగాణ సినిమా మానియా: అదనపు షోలు అనుమతించబడ్డాయి, బెనిఫిట్ షోలు తిరస్కరించబడ్డాయి! 🎟️🍿
TL;DR: జనవరి 10న విడుదల కానున్న రామ్ చరణ్ రాబోయే చిత్రం గేమ్ ఛేంజర్ కోసం అదనపు స్క్రీనింగ్‌లు మరియు టిక్కెట్ల ధరలను పెంచడానికి తెలంగాణ...
5 hours ago
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఇటీవల ఒక ఆసక్తికరమైన కుటుంబ రహస్యాన్ని పంచుకున్నారు! 🎬✨
TL;DR: తన తాతగారి సంగీత వారసత్వాన్ని గౌరవించటానికి తన కుటుంబం వారి ఇంటిపేరు 'నాగ్రత్' నుండి 'రోషన్' గా మార్చుకుందని హృతిక్ రోషన్...
5 hours ago
🎬✨ ఫరా ఖాన్ జర్నీ ఫ్రమ్ రాగ్స్ టు రిచెస్: ఎ టేల్ ఆఫ్ గ్రిట్ అండ్ గ్లామర్💪🌟
TL;DR: ప్రఖ్యాత బాలీవుడ్ కొరియోగ్రాఫర్ మరియు దర్శకురాలు ఫరా ఖాన్, తన తండ్రి సినిమా విఫలమైన తర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు,...
5 hours ago
రూపాయి విలువ అట్టడుగు స్థాయికి పడిపోయింది! 💸🇮🇳 డాలర్‌తో పోలిస్తే ₹85.92కి పడిపోయింది! 😱
TL;DR: బలమైన డాలర్ మరియు ప్రపంచ ఆర్థిక కారకాల కారణంగా, US డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ₹85.92కి అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది....
5 hours ago
💎✨ జిల్ బైడెన్ కు ప్రధాని మోదీ ₹17 లక్షల వజ్ర బహుమతి: ఒక మెరిసే సంజ్ఞ లేదా పన్ను చెల్లింపుదారుల భారమా? 🤔💰
TL;DR: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2023లో అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు $20,000 (సుమారు ₹17 లక్షలు) విలువైన...
5 hours ago
🎉 కార్యకర్తలకు పెద్ద విజయం: రోనా విల్సన్ మరియు సుధీర్ ధావలేలకు 6.5 సంవత్సరాల తర్వాత బెయిల్ మంజూరు! 🚨
TL;DR: ఎల్గార్ పరిషత్ కేసులో ఆరు సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత, కార్యకర్తలు రోనా విల్సన్ మరియు సుధీర్ ధావలేలకు బాంబే...
5 hours ago
🚨 యుపి పోలీసుల 'నక్సల్' అణిచివేత: కార్యకర్తను తిరిగి అరెస్టు చేయడం ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది! 🚨
TL;DR: గతంలో బెయిల్ మంజూరు చేయబడినప్పటికీ, అనువాదకుడు మరియు కార్యకర్త అయిన మనీష్ శ్రీవాస్తవను 'నక్సల్' సంబంధాల ఆరోపణలపై ఉత్తరప్రదేశ్...
5 hours ago
🇳🇪✊ నైజర్ సాహసోపేతమైన చర్య: ఫ్రెంచ్ ప్రభావాన్ని తరిమికొట్టడం! 🇫🇷🚫
TL;DR: నైజర్ సైన్యం, దాని ప్రజల మద్దతుతో, డిసెంబర్ 2023లో ఫ్రెంచ్ దళాలను బహిష్కరించింది, నవ వలసవాద సంబంధాలను ముగించి జాతీయ...
1 day ago
🙏💔 తిరుపతి విషాదం: వైకుంఠ ఏకాదశి టోకెన్ కౌంటర్ల వద్ద తొక్కిసలాట – 6 మంది మృతి, 40 మందికి గాయాలు 💔🙏
TL;DR:తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల కోసం ఏర్పాటైన కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగింది. 😢 దీనిలో ఆరుమంది ప్రాణాలు కోల్పోయారు, 40...
1 day ago
🚀 ISRO స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మరోసారి వాయిదా! 🌌
TL;DR:ఇస్రో ప్రతిష్ఠాత్మకమైన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (SpaDeX), రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలో డాక్ చేయడానికి ప్రణాళిక వేసింది....
Dec 30, 2024
❄️ ఈ చలికాలంలో మీ గుండెను సురక్షితంగా ఉంచండి! టిప్స్ మీసొంతం! 💓🛡️
TL;DR: చలికాలంలో గుండెపై ఒత్తిడి పెరుగుతుంది 🥶, కానీ భయపడాల్సిన పనిలేదు! 🙌 వేడిగా ఉండటం, సరైన ఆహారం తీసుకోవడం, మరియు యాక్టివ్‌గా ఉండడం...
Dec 30, 2024
"💸 బడ్జెట్ బజ్: మధ్యతరగతి కోసం పన్ను ఉపశమనం - నిర్మలా సీతారామన్ మాటల వెనుక 🏡"
TL;DR:ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి ప్రజల పన్ను భారాన్ని తగ్గించడంపై తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. అయితే, భారీ ఉపశమనం...
Dec 30, 2024
🎬💖 "SRK తో నా సంబంధం, మా పెళ్లి కన్నా ఎక్కువ! – రసికా దుగ్గల్🔥" 🎉
TL;DR: రసికా దుగ్గల్, మిర్జాపూర్ ఫేమ్ హీరోయిన్, ఇటీవల తన అభిమాన హీరో షారుక్ ఖాన్ (SRK) గురించి ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఆమె మాటల్లో,...
Dec 30, 2024
🚀 "స్పేస్ ట్రాఫిక్ జామ్"! ISRO SpaDeX లాంచ్ 2 నిమిషాలు వాయిదా! 🛰️
TL;DR: ISRO ఎంతో ప్రతిష్టాత్మకమైన SpaDeX మిషన్ లాంచ్‌ని 2 నిమిషాలు వాయిదా వేసింది. ఇప్పుడది రాత్రి 10:00కి జరగనుంది. ఈ మిషన్ ఇన్-స్పేస్...
bottom of page