షారుక్ ఖాన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ లో కూడా బాద్ షా నే
- Suresh D
- Aug 1, 2023
- 1 min read
షారుఖ్ ఖాన్ నటన గురించి మనం పెద్దగా మాట్లాడే పనిలేదు. కానీ కింగ్ ఖాన్ మనల్ని కేవలం సిల్వర్ స్క్రీన్ మీదనే కాదు ఇంటర్వూస్ లో కూడా అలరిస్తాడు. మీరు ఒక్కసారి ఈ షారుఖ్ ఖాన్ ఫన్నీ ఇంటర్వ్యూ కలెక్షన్ చూడండి .