top of page
Suresh D

జవాన్ అతిథి పాత్ర కోసం తాను పారితోషికం తీసుకోలేదు.. దీపికా🎬💫

జవాన్ సినిమా మంచి విజయం నమోదు చేయడంతో ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన దీపిక పదుకొణె షారూక్ ఖాన్ తో తన అనుబంధంపై స్పందించింది.

జవాన్ సినిమా మంచి విజయం నమోదు చేయడంతో ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన దీపిక పదుకొణె షారూక్ ఖాన్ తో తన అనుబంధంపై స్పందించింది. 🤝 తాము ఒకరికొకరు అదృష్టవంతులమని వ్యాఖ్యానించింది. 🌟 ద వీక్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన దీపిక పలు అంశాలపై మాట్లాడింది. 🗣️ తమ మధ్య ఎంతో నమ్మకం, గౌరవం ఉన్నట్టు చెప్పింది. 👏 తాము ఒకరికొకరం లక్కీ చార్మ్ అంటూ, నిజం చెప్పాలంటే అదృష్టం కంటే ఎక్కువని పేర్కొంది. 🌠 జవాన్ సక్సెస్ పై దీపిక మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ కూడా గణాంకాలకు ఆకర్షితులు కానని పేర్కొంది. 📊 సినిమాలు మళ్లీ మళ్లీ రావాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పింది. 🎥 తాను జవాన్ కానీ, మరో సినిమా కానీ అతిథి పాత్రలకు ఎలాంటి చార్జీ తీసుకోలేదని తెలిపింది.షారూక్ ఖాన్ సినిమాల్లో ఎలాంటి అతిథి పాత్రలైనా తాను సిద్ధంగా ఉంటానని ప్రకటించింది.


bottom of page