top of page
balaparasuram

తొలి రోజు కలెక్షన్స్ తో రికార్డ్ బద్దలు కొట్టిన జవాన్ 📈

పఠాన్ సినిమాతో చాలా కాలం తర్వాత హిట్ అందుకున్నరు షారుఖ్. ఈ సినిమా దాదాపు 1000 కోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇక ఇప్పుడు జవాన్ ఇప్పుడు ఆ రికార్డ్ ను తిరగరాసింది. ఇప్పటికే ప్రీ బిజినెస్ తోనే బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది జవాన్. 💥🌍బుకింగ్స్ లోనే జవాన్ సినిమా తన సత్తా ఏంటో చూపించింది. 🎫ఇక తొలి రోజు కలెక్షన్స్ తో నయా రికార్డ్ ను సొంతం చేసుకుంది జవాన్. పఠాన్ సినిమా తొలి రోజు రూ. 55 కోట్లు వసూల్ చేసింది. 🥳💵అలాగే వరల్డ్ వైడ్ గా ఏకంగా 100 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. 🌎🤑బాలీవుడ్ లో ఏ సినిమా రీ రికార్డ్ ను క్రియేట్ చేయలేదు. ❌📽️అలాగే ఇప్పుడు జవాన్ సినిమా కూడా తొలి రోజు కలెక్షన్స్ తో పఠాన్ రికార్డ్ ను బ్రేక్ చేసింది. జవాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నిన్న (సెప్టెంబర్ 7న) రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ , మలయాళ భాషలో రిలీజ్ చేశారు. ఈ సినిమా తొలి రోజు ఇండియా వైడ్ గా రూ. 75 కోట్లు వసూల్ చేసి సంచలనం సృష్టించింది. 💥🎥💰🌍


bottom of page