top of page
MediaFx

'మనమే' లోని ఇదే నా మాటే వీడియో సాంగ్ అవుట్

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు శర్వానంద్ నటించిన "మనమే" సినిమా జూన్ 7, 2024న విడుదల అయ్యింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి "ఇది నా మాటే" వీడియో సాంగ్ ను విడుదల చేసారు.ఈ చిత్రంలో శర్వానంద్ కి జోడిగా కృతి శెట్టి నటిస్తుంది. సీరత్ కపూర్, వెన్నెల కిషోర్, శివ కందుకూరి మరియు రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.


bottom of page