🏙 దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,450లు ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.63,750 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,300లు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,600లు, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,900లు, 24 క్యారెట్ల ధర రూ.64,250లు ఉంది. అలాగే, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,300లు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,600లు ఉంది. కోల్‌కతా, ముంబై, కేరళ, పూణెలలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.
🌆 హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా.. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700
22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.58,300
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.63,600
🏰 విజయవాడలో బంగారం ధరలు ఇలా.. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700
22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.58,300
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.63,600