top of page
Shiva YT

🌟👩‍🦰 మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. 💰💍

బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ధరలు ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా ఫిబ్రవరి 6న దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.150 తగ్గుముఖం పట్టి రూ.57,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.160 తగ్గుముఖం పట్టి ప్రస్తుతం రూ.63,220 ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

🌆 చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.63,820 ఉంది. 🌃 ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,220 ఉంది. 🌆 ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,370 ఉంది. 🌃 కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,220 ఉంది. 🌆 హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,220 ఉంది. 🌃 విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,220 ఉంది. 🌃 ఇక కిలో వెండిపై స్వల్పంగా అంటే రూ.300 తగ్గుముఖం పట్టి ప్రస్తుతం రూ.75,500 ఉంది. 💰📈

bottom of page