top of page
Shiva YT

💰📈 స్వల్పంగా పెరిగిన బంగారం, ధరలు.. 💰📈

📈 బంగారం కొనేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. కొందరు నగ రూపంలో కొంటే.. మరికొందరు ముడిసరుకు రూపంలో కొని దాచుకుంటారు. పసిడిపై పెట్టుబడి పెట్టే వారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అలాంటి బంగారం ధరలు నిన్న, మొన్నటి వరకూ తక్కువగా ఉన్నప్పటికీ ఈరోజు స్వల్పంగా పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల హెచ్చు, తగ్గుదలకు కారణం అవుతోంది. 💰🌍💼

🔍 10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర 🔍

హైదరాబాద్: రూ. 63,240

విజయవాడ్: రూ. 63,240

ముంబాయి: రూ. 63,240

బెంగళూరు: రూ. 63,240

చెన్నై: రూ. 63,830

🔍 10 గ్రాముల 22క్యారెట్ బంగారం ధర 🔍

హైదరాబాద్: రూ. 58,010

విజయవాడ్: రూ. 58,010

ముంబాయి: రూ. 58,010

బెంగళూరు: రూ. 58,010

చెన్నై: రూ.58,510 💰📊✨

bottom of page