top of page
Shiva YT

📈💰 పెరిగిన బంగారం ధర.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందో తెలుసా..?

🇮🇳🏛️ దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,610గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 62,380వద్ద కొనసాగుతోంది.

ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,460 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,680గా ఉంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,010గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 63,280 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,460గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 62,680 వద్ద కొనసాగుతోంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 57,460గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,680 వద్ద కొనసాగుతోంది.

🌍📊 తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,460గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,680 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,460కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,680గా ఉంది. ఇక సాగర నగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 57,640, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,680 వద్ద కొనసాగుతోంది. 🌐💰

bottom of page