top of page
Shiva YT

మళ్లీ పెరిగిన బంగారం, ధరలు.. 💰

పండుగలు, వివాహాది శుభకార్యాలు, పలు ప్రత్యేక సందర్భాల్లో మహిళలు బంగారం, ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే, అంతర్జాతీయ పరిణామాల ప్రకారం.. బంగారం, ధరలు ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. 💍


ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,760 ఉంటే.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,900 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.57,610, 24 క్యారెట్ల ధర రూ.62,750, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,110, 24 క్యారెట్ల ధర రూ.63,390, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,610, 24 క్యారెట్ల ధర రూ.62,750 గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,610, 24 క్యారెట్ల ధర రూ.62,750, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.57,610, 24 క్యారెట్ల ధర రూ.62,750 గా కొనసాగుతోంది. 💸

తెలుగు రాష్ట్రాల్లో ధరలు.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,610 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,750 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,610, 24 క్యారెట్ల ధర రూ.62,750 గా ఉంది. 💍

Related Posts

See All
bottom of page