top of page
Shiva YT

ఆర్డర్ క్యాన్సిల్.. ఫ్లిప్కార్ట్ కు జరిమానా ⚖️

ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ లో ఓ వ్యక్తి రూ.39 వేలకు ఓ ఐఫోన్ ను బుక్ చేశాడు. అయితే అదనపు లాభం కోసం ఉద్దేశపూర్వకంగా ఆ ఆర్డర్ ను ఫ్లిప్కార్ట్ క్యాన్సిల్ చేసింది. అతని డబ్బులు రీఫండ్ అయినప్పటికీ ఆర్డర్ ను క్యాన్సిల్ చేసినందుకు వినియోగదారుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. అతను అనుభవించిన మానసిక క్షోభకు రూ.10000 పరిహారం చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఫ్లిప్కార్ట్ ను ఆదేశించింది. ⚖️



bottom of page