top of page
Shiva YT

ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ

🏛️ ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 🏢 ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 📅 ఈ క్రమంలో ప్రధాని మోడీకి సోనియా గాంధీ బుధవారం లేఖ రాశారు. ✉️ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల అజెండాపై స్పష్టత ఇవ్వాలని కోరారు. 💬 ప్రజా సమస్యలను లేవనెత్తడమే తమ లక్ష్యమని, వాటిపై చర్చించేందుకు తగిన సమయం కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు. 📝📣


bottom of page