శంషాబాద్ సమీపంలోని సోను సూద్ & సిద్దు రెడ్డి కందకట్ల లావుంచెడ పిల్లల కోసం ఉచిత పాఠశాల..
- Shiva YT
- Feb 19, 2024
- 1 min read
బాలీవుడ్ నటుడు సోనూసూద్ సినిమాలే కాకుండా ప్రజలకు ప్రజా సేవల్లో మాత్రం ముందుండే వ్యక్తి షాబాద్ సమీపంలో సిద్దు రెడ్డి కందకట్ల- సోనూసూద్ కలిసి పిల్లల కోసం ఉచిత పాఠశాలను ప్రారంభించారు.
