హనుమాన్ నుంచి శ్రీరామదూత స్తోత్రం రిలీజ్ ..🎥✨
- Suresh D
- Jan 3, 2024
- 1 min read
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న హనుమాన్ మూవీ నుంచి శ్రీరామదూత స్తోత్రం బుధవారం (జనవరి 3) రిలీజైంది. తేజ సజ్జా టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఈ స్తోత్రం గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. గౌరహరి దీనికి మ్యూజిక్ అందించాడు.🎥✨