top of page
Shiva YT

📱 ఐఫోన్ యూజర్స్ కు యాపిల్ వార్నింగ్..

🔍 ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రతిఒక్కరి చేతిలోనూ మొబైల్‌ ఫోన్‌ తప్పనిసరి అయిపోయింది. 📉 ఫోన్‌లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు పడే పరిస్థితి లేదు. 🚫

దానికి తగ్గట్టుగానే మార్కెట్‌లో వివిధ కంపెనీలకు చెందిన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. 🌐 అయితే మనం వాడే ఫోన్‌ ఏదైనా ఒక్కసోరి ఫోన్ నీటిలో పడినా, తడిసినా దానిని కాపాడుకోడాలని వెంటనే బియ్యం డబ్బాలో పెట్టి ఆరబెడుతుంటారు చాలామంది. 🔄 ఇకపై అలా చేయొద్దంటున్నారు. 🛡️ అలా చేయడం వల్ల ఫోన్‌కి మరింత నష్టం జరుగుతుందంటున్నారు. 🚨 ముఖ్యంగా ఐ ఫోన్‌ వినియోగదారులు ఈ పని అస్సలు చెయ్యొద్దంటోంది యాపిల్‌ సంస్థ. 💦 వాటర్లాగ్ అయిన ఫోన్లను సరిచేయడానికి ఈ పద్ధతిని ఉపయోగించడం మానేయాలని వినియోగదారులను కోరింది. 💧 నీటిలో తడిచిన ఐ ఫోన్‌ను బియ్యం సంచిలో పెట్టవద్దని సూచించింది. 🚫 అలా చేయడం వల్ల బియ్యంలోని చిన్న రేణువులు ఐఫోన్‌ను దెబ్బతీస్తాయని హెచ్చరించింది. 💨 తడిని తుడిచివేసే క్రమంలో హెయిర్ డ్రైయర్లు లేదా కంప్రెస్డ్ వంటివాటిని ఉపయోగించవద్దని తెలిపింది. 🔄 అలాగే, ఛార్జింగ్ పోర్టుల్లో కాటన్ స్వాబ్లు లేదా పేపర్ టవల్స్ చొప్పించవద్దని టెక్ వివరించింది. 🚫

bottom of page