top of page
Shiva YT

ముప్పై వేల లోపు మతిపోయే ఫోన్లు ఇవే📱

గూగుల్‌ పిక్సెఎల్‌ 6ఏ 6.1 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ద్వారా పని చేస్తుంది. గూగుల్‌ టెన్సర్‌ చిప్‌సెట్ ద్వారా ఆధారంగా పని చేస్తుంది. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్‌పై ఆధారపడి ఉంటుంది.

గ్రాఫిక్స్-సంబంధిత పనుల కోసం మాలీ జీ 78 జీపీయూతో పని చేస్తుంది. ఈ ఫోన్‌ 12 ఎంపీ అల్ట్రా-వైడ్‌ఫీల్డ్ సెన్సార్‌కు మద్దతుతో 12.2 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ అవసరాలను తీర్చడానికి 8 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్‌తో పని చేస్తుంది. 📸

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 6.7 అంగుళాల ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో పని చేస్తుంది. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 782 జీ చిప్‌సెట్ ఆధారంగా పని చేస్తుంది. 8 జీబీ + 256 జీబీ వేరియంట్‌లో లభిస్తుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 ఎంపీ సోనీ సెన్సార్‌తో పని చేస్తుంది. అలాగే 8 లెంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మాక్రో సెన్సార్‌తో పని చేస్తుంది. వీడియో కాల్స్‌, సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పని చేస్తుంది. 🎥

అప్పో రెనో 10 5 జీ ఫోన్‌ 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో పని చేస్తుంది. 93 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, హెచ్‌డీఆర్‌ 10 ప్లస్‌ సపోర్ట్‌తో పని చేస్తుంది. 8 జీబీ +256 జీబీ వేరయిట్‌ వచ్చే ఈ ఫోన్‌ మీడియా టెక్‌ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌ ఆధారంగా పని చేస్తుంది. 67 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌తో పని చేసే ఈ 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. ముఖ్యంగా కెమెరా విషయానికి వస్తే 64 ఎంపీ ప్రైమనీ కెమెరాతో 32 ఎంపీ టెలిఫోటో సెన్సార్, 8 ఎంపీ ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో పని చేస్తుంది. ముఖ్యంగా సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరాతో పని చేస్తుంది. 📷

bottom of page