top of page
Shiva YT

మరో కొత్త సేల్‌ స్టార్ట్‌ చేసిన వన్‌ప్లస్‌. 🚀

ఈ ఫోన్‌ అసలు ధర రూ. 54,999. అయితే ఈ సేల్‌లో ఈ హ్యాండ్‌సెట్ రూ. 12,000 తగ్గింపుతో లభిస్తుంది. వన్‌కార్డు, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ వినియోగదారులు రూ. 5,000 అదనపు తగ్గింపును పొందవచ్చు. 💳💰

వన్‌ప్లస్‌ 10 ప్రో 8 జీబీ + 128 జీబీ వేరియంట్‌పై అసలు ధర రూ.66,999 గా ఉంది. కమ్యూనిటీ సేల్ సమయంలో, వినియోగదారులు ఈ ఫోన్‌ కేవలం రూ.44,999 తగ్గింపు ధరతో పొందవచ్చు. అంటే ఈ ఫోన్‌పై రూ.17,000 తగ్గింపుతో వస్తుంది. అలాగే ఈ ఫోన్‌పై కూడా వన్‌ కార్డు, ఐసీఐసీఐ బ్యాంకు కార్డు వినియోగదారులు రూ.5,000 అదనపు తగ్గింపును పొందవచ్చు. 📱💸

వన్‌ప్లస్‌ 10 ఆర్‌ వన్‌ప్లస్‌ కమ్యూనిటీ సేల్ సమయంలో ఈ ఫోన్‌ రూ. 7 వేల తగ్గింపుతో వస్తుంది. 8 జీబీ + 128 జీబీ వేరియంట్‌పై రూ.32,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌కు కూడా వర్తిస్తుంది. 🔄📲

వన్‌ప్లస్‌ ప్యాడ్‌ వన్‌ప్లస్‌ ప్యాడ్ రూ. 30,499 తగ్గింపు ధరతో లభిస్తుంది. ఇందులో బ్యాంక్, ఇతర డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. 📟🛒

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 వన్‌ప్లస్‌ కమ్యూనిటీ సేల్ సమయంలోఈ ఈ స్మార్ట్‌ఫోన్ 22,999 రూపాయల తగ్గింపు ధరతో లభిస్తుంది. 📱💲

వన్‌ప్లస్‌ బడ్స్‌ ప్రో2 ఈ కమ్యూనిటీ సేల్ 2023 సమయంలో వన్‌ప్లస్‌ బడ్స్ ప్రో 2 రూ. 7,999 ధరకు అందుబాటులో ఉంటుంది. 🎧🔊

వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 2 ఈ కమ్యూనిటీ సేల్ సందర్భంగా వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ ఈ సేల్‌లో రూ.1599కు లభిస్తుంది. 🎶🔥

వన్‌ప్లస్‌ బుల్లెట్‌ జెడ్‌2 వైర్‌లెస్‌ ఈ కమ్యూనిటీ సేల్ సమయంలోఈ బుల్లెట్‌ జెడ్‌ వైర్‌లెస్‌ బడ్స్‌ రూ. 1,349 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంటుంది. 🎧🔵

bottom of page