top of page
Shiva YT

📷🎉 తక్కువ ధరలో 50 పిక్సెల్‌ కెమెరా.. ఫొటో లవర్స్‌కు పండగే..!

🇮🇳 భారతదేశంలో రియల్‌మీ 51 ధర రూ.8999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ రియల్‌మీ వెబ్‌సైట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. 🛒

అలాగే లాంచ్ ఆఫర్లలో భాగంగా కంపెనీ రూ.500 అదనపు తగ్గింపును అందిస్తోంది. 💰 అంటే ఈ ఫోన్‌ హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్‌, కోటక్‌ బ్యాంకుల కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఈ తగ్గింపు లభిస్తుంది. 💳

📱 రియల్‌మీ సీ 51 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్, 180 హెచ్‌జెడ్‌ టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.74 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేతో పని చేస్తుంది. 📺 ఈ ఫోన్‌560 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. 💡 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్‌ 4 జీబీ వరకూ వర్చువల్‌ ర్యామ్‌కు మద్ధతునిస్తుంది. 🚀

📱 ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13తో పని చ్తేఉంది. 🤳 రియల్‌మీ సీ 51 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు సెకండరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 📸 సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ముందు వైపున 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పని చేస్తుంది. 🤳 ఈ ఫోన్‌ 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 3-కార్డ్ స్లాట్‌తో పని చేస్తుంది. 📲 ఈ 7.99 ఎంఎం మందంతో కేవలం 186 గ్రాముల బరువుతో లైట్‌ వెయిట్‌తో వస్తుంది. 💼

bottom of page