📞 నోకియా జీ42 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 90Hz రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఈ డిస్‌ప్లే ప్రత్యేకతగా చెప్పొచ్చు. 📺
📲 ఇక ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. అలాగే 11 జీబీ వరకు ర్యామ్‌ను అందించనున్నారు. 💻 ఓజో ప్లేబ్యాక్ పవర్డ్ లౌడ్ స్పీకర్ ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. 🔊
📸 కెమెరా విషయానికొస్తే నోకియా జీ42 5జీ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. 📷 అలాగే సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. 🤳📡 నోకియా జీ42 5జీ ఫోన్ రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌ను అందిచనున్నారు. 🔄 ఈ స్మార్ట్ ఫోన్‌లో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇవ్వనున్నారు. 💽 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. 🔋 ధర విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ రూ. 20 నుంచి రూ. 25 వేల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 💲