🕰️చవకైన ధరలో ఉత్తమ స్మార్ట్ వాచ్ లను అందించే ఫైర్ బోల్ట్ నుంచి మరో కొత్త స్మార్ట్ వాచ్ మన దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యింది. 🌐 ఫైర్ బోల్ట్ క్రూసేడర్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ పేరిట దీనిని తీసుకొచ్చింది. 📱
ఈ స్మార్ట్ వాచ్ లో వృత్తాకార డయల్ ఉంటుంది. చూడటానికి చాలా ధృడమైన డిజైన్ ను కలిగి ఉంది. రెండు పుష్ బటన్స్ వాచ్ పై ఉన్నాయి. 🔄 పెద్ద స్క్రీన్ తో పాటు అధిక రిజల్యూషన్ కలిగిన డిస్ ప్లే ఉంది. 🎮 ఇంకా దీనిలో బోలెడన్ని ఫిట్ నెస్ ట్రాక్ర్లు, హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. 📱 చవకైన ధరలో ఉత్తమ స్మార్ట్ వాచ్ లను అందించే ఫైర్ బోల్ట్ నుంచి మరో కొత్త స్మార్ట్ వాచ్ మన దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యింది. 🌐 ఫైర్ బోల్ట్ క్రూసేడర్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ పేరిట దీనిని తీసుకొచ్చింది. 📱 ఈ స్మార్ట్ వాచ్ లో వృత్తాకార డయల్ ఉంటుంది. చూడటానికి చాలా ధృడమైన డిజైన్ ను కలిగి ఉంది. రెండు పుష్ బటన్స్ వాచ్ పై ఉన్నాయి. పెద్ద స్క్రీన్ తో పాటు అధిక రిజల్యూషన్ కలిగిన డిస్ ప్లే ఉంది. 🎮 ఇంకా దీనిలో బోలెడన్ని ఫిట్ నెస్ ట్రాక్ర్లు, హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫైర్ బోల్ట్ క్రూసేడర్ స్మార్ట్ వాచ్ కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, దాని ధర, లభ్యత గురించిన వివరాలను కూలంకషంగా తెలుసుకుందాం.. 📄 ఫైర్ బోల్ట్ నుంచి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ లో అతి పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఏకంగా 1.43 అంగుళాల సైజ్ లో అమోల్డ్ డిస్ ప్లే, 466×466 పిక్సల్స్ రిజల్యూషన్ తో ఉంటుంది. 📷 దీనిలో బిల్ట్ ఇన్ మైక్రో ఫోన్ , స్పీకర్ ఉంటుంది. బ్లూ టూత్ కాలింగ్ కు సపోర్టు చేస్తుంది. 🗣️ వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. మల్టిపుల్ వాచ్ ఫేసెస్ ను కలిగి ఉంది. ఈ వాచ్ లోనే కాల్ హిస్టరీ, క్విక్ డయల్ ప్యాడ్ ఉంటుంది. 🗂 ఫోన్ లోని కాంటాక్ట్స్ ను సింక్రనైజ్ చేసుకోవచ్చు. ☎ రెండు పుష్ బటన్స్ ఉంటాయి.📊 ఫైర్ బోల్ట్ క్రూసేడర్ స్మార్ట్ వాచ్ లో పలు రకాల హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. 🛌 స్లీప్ మోనిటర్, 🌬 రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలు తెలిపే వ్యవస్థ ఉంటుంది. హార్ట్ రేట్ ట్రాకింగ్, 📆 మహిళ రుతుక్రమ సరళిని ట్రాక్ చేస్తుంది. నీరు తాగడం, ఎక్కువ సేపు కూర్చొని పనిచేసే వారికి సెడెంటరీ రిమైండర్స్ వంటి ఆధునిక ఫీచర్లతో పాటు స్మార్ట్ రిమైండర్స్, ⏰ వెదర్ అప్ డేట్, 🎮 ఇన్ బిల్ట్ గేమ్స్ కూడా ఉంటాయి. 🎶 వాచ్ తోనే ఫోన్లోని మ్యూజిక్, 📸 కెమెరాలను కంట్రోల్ చేయొచ్చు. ⏰ అలారం, ⏳ టైమర్, ⏹️ స్టాప్ వాచ్ వంటి సదుపాయాలు ఉంటాయి. 🔋 దీనిలో బ్యాటరీ 400 ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. దుమ్ము, నీటి నిరోధకత కోసం ఐపీ68 రేటింగ్ ఉంటుంది.