వైఎస్ఆర్ మరణాన్ని అవహేళన చేసిన వారితో మీరు కలిసి నడవడం లేదా.. తెలంగాణలో పుట్టా.. తెలంగాణలోనే ఉంటా అంటూ మాటలు చెప్పి అక్కడ నుంచి పారిపోయి ఇక్కడకు రాలేదా అంటూ వైసీపీ ప్రశ్నించింది. మీకన్నా.. పిరికివాళ్లు, స్థిరత్వం లేనివాళ్లు, అహంకారులు, స్వార్థపరులు ఎవరైనా ఉంటారా.. ఇంతకీ మీరు పోస్టుచేసిన ట్వీట్ చంద్రబాబు దగ్గరనుంచి వచ్చిందా.. లేదా ఆయన ఏజెంట్ నుంచి వచ్చిందా అంటూ వైఎస్ షర్మిలను వైసీపీ ప్రశ్నించింది. అంతకుముందు వైఎస్ జగన్‌ను ఉద్దేశించి వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తామంటేనే అసెంబ్లీకి వస్తామనడం వైఎస్ జగన్ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. ఇంతకు మించిన పిరికితనం, అహంకారం ఎక్కడా కనపడవంటూనే.. అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా మోసం చేయడం మీకే చెల్లిందంటూ ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని.. మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదని ఎద్దేవా చేశారు.ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానికా, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లకపోతే వైఎస్ జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
top of page
a few seconds ago
🎬🚍 ‘గేమ్ ఛేంజర్’ బస్‌లలో పాడు! 😲 రామ్ చరణ్ సినిమా పైరసీ కలకలం! 🎥
TL;DR: రామ్ చరణ్, శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజర్ జనవరి 10, 2025న విడుదలైంది.🎉 కానీ షాకింగ్ గా అదే రోజు HD లో పైరసీ వెర్షన్...
7 minutes ago
🔥🌲 లాస్ ఏంజిల్స్ అగ్నికీలలకు మధ్య ప్రీతి జింటా కుటుంబం సురక్షితంగా ఉందని తెలిపింది! 🌲🔥
TL;DR: లాస్ ఏంజిల్స్‌లోని అగ్నికీలలు విస్తరిస్తున్నప్పుడు బాలీవుడ్ నటి ప్రీతి జింటా తన కుటుంబం ప్రస్తుతానికి సురక్షితంగా ఉందని...
20 minutes ago
🌊🚁 మహాకుంభ్ 2025: ప్రపంచం లోనే అతిపెద్ద సమారోహానికి హైటెక్ భద్రత! 🚁🌊
TL;DR: 🙏 మహాకుంభ్ 2025 ప్రయాగరాజ్‌లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి 450 మిలియన్ల మందికి పైగా ప్రజలు...
30 minutes ago
🚀 ISRO SpaDeX మిషన్: ఇండియా స్పేస్‌లో పెద్దదైపోతోంది! 🌌
TL;DR: 🌠 ISRO SpaDeX మిషన్ ద్వారా రెండు ఉపగ్రహాలను స్పేస్‌లో డాక్ చేయబోతుంది. ఇది అమెరికా, రష్యా, చైనాతో పాటు ఇండియాను నాలుగో దేశంగా...
36 minutes ago
🎬💥 టాలీవుడ్ స్టార్లకు లీగల్ చిక్కులు! హోటల్ కూల్చివేతపై కేసు! 🏨⚖️
TL;DR: టాలీవుడ్ స్టార్లు వెంకటేష్, రానా దగ్గుబాటి సహా వారి కుటుంబ సభ్యులు, హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్లో ఉన్న డెక్కన్ కిచెన్ హోటల్...
56 minutes ago
🚀 సొనమార్గ్కు కనెక్టివిటీ: జెడ్-మోర్ టన్నెల్ ప్రారంభించిన మోదీ గారు! 🛣️✨
TL;DR:జమ్ము కాశ్మీర్‌లోని 6.5 కిలోమీటర్ల జెడ్-మోర్ టన్నెల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది శ్రీనగర్ నుండి సొనమార్గ్కు ఆల్-వెదర్...
1 hour ago
🏁 అజిత్‌కుమార్ రేసింగ్ గెలుపు: అభిమానులకు హృదయపూర్వక సందేశం! 🏎️❤️
TL;DR: తమిళ నటుడు అజిత్ కుమార్ తన రేసింగ్ జట్టుతో కలిసి 2025 దుబాయ్ 24 గంటల ఎండ్యూరెన్స్ రేసులో మూడో స్థానాన్ని సాధించాడు. 🥉🏎️ఈ...
1 hour ago
🔥🌪️ కేలిఫోర్నియా అగ్నిప్రమాదాలు భయంకరంగా ప్రబలుతున్నాయి! 🌬️🔥
TL;DR: కేలిఫోర్నియాలో అగ్నిప్రమాదాలు విపరీతంగా విజృంభిస్తున్నాయి. 🌋🔥 80 కిమీ వేగంతో గాలులు వీచడంతో 🔥 ఈ మంటలు ఇంకా ప్రబలుతున్నాయి. 😱...
3 days ago
కుంభమేళా: కాలం మరియు పరివర్తన ద్వారా ఒక ప్రయాణం 🚩🕉️
TL;DR: ప్రయాగ్‌రాజ్‌లోని గంగా మరియు యమునా నదుల సంగమం వద్ద జరుపుకునే కుంభమేళా, హిందూ మతం యొక్క అనుకూలతకు నిదర్శనం. గత 150 సంవత్సరాలుగా,...
3 days ago
🚨 "నకిలీ ఎన్కౌంటర్లు: న్యాయం మరియు మానవత్వాన్ని అణగదొక్కడం" 🚨
TL;DR: నకిలీ ఎన్కౌంటర్లు, ఇక్కడ అధికారులు చట్టవిరుద్ధంగా వ్యక్తులను చట్టవిరుద్ధంగా చంపడం, మానవ హక్కులు మరియు రాజ్యాంగాన్ని తీవ్రంగా...
3 days ago
🎥 భారతదేశ వీడియో స్ట్రీమింగ్ యుద్ధంలో YouTube అగ్రస్థానంలో ఉంది! 🌟📱
TL;DR: YouTube భారతదేశపు అంతిమ #స్ట్రీమింగ్ కింగ్ 👑, నెట్‌ఫ్లిక్స్ మరియు డిస్నీ+ హాట్‌స్టార్ వంటి OTT ప్లాట్‌ఫామ్‌లను అధిగమిస్తుంది!...
3 days ago
🌙💤 "చిన్నారిలా నిద్రపోయావా? అందరూ అలా చేయాల్సిన అవసరం లేదు! 🛌✨"
TL;DR: కొంతమంది వ్యక్తులు కేవలం కొన్ని గంటల నిద్రతో ఎందుకు వృద్ధి చెందుతారో ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? 😲🕒 కొంతమంది వ్యక్తులు సగటు...
3 days ago
💔 అమెజాన్ దురాశ బయటపడింది: లాభాలు పెరుగుతున్నా కార్మికులు బాధపడుతున్నారు!📦
TL;DRAmazon 😡 ప్రపంచవ్యాప్తంగా తన కార్మికులను దోపిడీ చేస్తున్నందుకు మళ్ళీ విమర్శలకు గురైంది 🌍. కొత్త నివేదిక అసురక్షిత పరిస్థితులు,...
3 days ago
తలా అజిత్ దుబాయ్ రేసింగ్ ప్రమాదం: అతని లగ్జరీ కార్ & బైక్ కలెక్షన్‌లోకి ఒక చిన్న చూపు! 🏎️💥
TL;DR: రేసింగ్ పట్ల తనకున్న మక్కువకు పేరుగాంచిన తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ ఇటీవల దుబాయ్‌లో ప్రాక్టీస్ సెషన్లో చిన్న ప్రమాదానికి...
3 days ago
ఫర్హాన్ అక్తర్ మరియు శిబానీ దండేకర్ బిడ్డను ఆశించడం లేదు! 🚫👶
TL;DR: ఫర్హాన్ అక్తర్ మరియు శిబానీ దండేకర్ బిడ్డను ఆశిస్తున్నారనే పుకార్లు అబద్ధం. ఈ ఊహాగానాలలో నిజం లేదని షబానా అజ్మీ ధృవీకరించింది. ఈ...
3 days ago
🎬 తెలంగాణ సినిమా మానియా: అదనపు షోలు అనుమతించబడ్డాయి, బెనిఫిట్ షోలు తిరస్కరించబడ్డాయి! 🎟️🍿
TL;DR: జనవరి 10న విడుదల కానున్న రామ్ చరణ్ రాబోయే చిత్రం గేమ్ ఛేంజర్ కోసం అదనపు స్క్రీనింగ్‌లు మరియు టిక్కెట్ల ధరలను పెంచడానికి తెలంగాణ...
3 days ago
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఇటీవల ఒక ఆసక్తికరమైన కుటుంబ రహస్యాన్ని పంచుకున్నారు! 🎬✨
TL;DR: తన తాతగారి సంగీత వారసత్వాన్ని గౌరవించటానికి తన కుటుంబం వారి ఇంటిపేరు 'నాగ్రత్' నుండి 'రోషన్' గా మార్చుకుందని హృతిక్ రోషన్...
3 days ago
🎬✨ ఫరా ఖాన్ జర్నీ ఫ్రమ్ రాగ్స్ టు రిచెస్: ఎ టేల్ ఆఫ్ గ్రిట్ అండ్ గ్లామర్💪🌟
TL;DR: ప్రఖ్యాత బాలీవుడ్ కొరియోగ్రాఫర్ మరియు దర్శకురాలు ఫరా ఖాన్, తన తండ్రి సినిమా విఫలమైన తర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు,...
3 days ago
రూపాయి విలువ అట్టడుగు స్థాయికి పడిపోయింది! 💸🇮🇳 డాలర్‌తో పోలిస్తే ₹85.92కి పడిపోయింది! 😱
TL;DR: బలమైన డాలర్ మరియు ప్రపంచ ఆర్థిక కారకాల కారణంగా, US డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ₹85.92కి అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది....
3 days ago
💎✨ జిల్ బైడెన్ కు ప్రధాని మోదీ ₹17 లక్షల వజ్ర బహుమతి: ఒక మెరిసే సంజ్ఞ లేదా పన్ను చెల్లింపుదారుల భారమా? 🤔💰
TL;DR: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2023లో అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు $20,000 (సుమారు ₹17 లక్షలు) విలువైన...
3 days ago
🎉 కార్యకర్తలకు పెద్ద విజయం: రోనా విల్సన్ మరియు సుధీర్ ధావలేలకు 6.5 సంవత్సరాల తర్వాత బెయిల్ మంజూరు! 🚨
TL;DR: ఎల్గార్ పరిషత్ కేసులో ఆరు సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత, కార్యకర్తలు రోనా విల్సన్ మరియు సుధీర్ ధావలేలకు బాంబే...
bottom of page